republick
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, Originally meant a city, a town పురము, ప్రజల దొరతనము, రాజు లేకుండా ప్రజలు తామే చేసుకొనే దొరతనము, ప్రజా ప్రభుత్వము, సర్వసాధారణమైన దొరతనము, ప్రజలందరున్ను కూడి నియమించబడ్డ వాడివల్ల జరిగించబడే ప్రభుత్వము.
- the republick of crows శానా కాకులు గుంపుగా కూడి గూళ్ళు కట్టుకొని వుండడము.
- In Aristoph Eccles.
- 853 polis is rendered Respublica.
- `The People (Laos is the Greek word) as an influential and important body, is Raj రాజ్యము SeeAsiat.
- Res.
- XVII.
- 400 `The Membu people in Assam acknowledge noauthority but that of the Raj or people generally.
- Thus, as in America, the sheep take the place of the shepherd.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).