ready
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, సిద్ధముగా వుండే, జాగ్రతగా వుండే, ఆయత్తముగా వుండే.
- the money isnot yet ready ఆ రూకలు యింకా సిద్ధము కాలేదు.
- he who is ready of speechవాక్పటుత్వము గలవాడు కాచాలుడు.
- as I was ready to return నేను తిరిగి రావలెననివుండగా.
- as he was ready to eat వాడు తినబొయ్యేటప్పటికి నీవు అగుపడ్డావు.
- theywho were ready to perish చావు తటస్థమైన వాండ్లు.
- I saw that she was ready toweep దానికి యేడ్పు వచ్చేటట్టు వుండిన దాన్ని కనుక్కొన్నాను.
- ready made boxesఅమ్మకానికై చేసి పెట్టిన పెట్టెలు.
- ready money రొక్క రూకలు.
- a man of ready witకుశాగ్రబుద్ధిగలవాడు, తీక్ష్ణబుద్ధి గలవాడు, రంజకము వంటివాడు.
- a poet of ready witఆశుకవిత్వము చెప్పేవాడు.
- to make ready సిద్ధము చేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).