plum
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పండు, రేగుపండు.
- యీ పేరు కొన్ని పండ్లకు చెల్లుతున్నది.
- a plum pudding ద్రాక్ష పండ్లు వేసి పాకము పట్టిన వొక విధమైన ఫలాహారము.
- plum cake ద్రాక్షపండ్లు వేసి చేసిన ఫలాహారము.
- or dried grape కిస్మిస్ పండు అనగాయెండపెట్టి పక్వము చేసిన ద్రాక్షపండు.
- a greengage plum An Orleans plum యివి రెండుతరహాల శ్రేష్ఠమైన పండ్లు, L 100,000.
- లక్షపవున్లు.
- his father died worth a plum( Johnson ) వాడి అబ్బ లక్షాంతరాలు పెట్టి చచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).