pave
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, రాళ్ళు పరుచుట, తలవరుస వేయుట.
- he paved the room ఆ యింటికిరాళ్ళు పరిచినాడు.
- this letter paved the way to a reconcilliation యీ జాబు వల్లసమాధానమునకు వొక దోవ యేర్పడ్డది.
- this paved the way to victory జయించడానకుయిది సాధనము అయినది.
నామవాచకం, s, ( that is the pavement French ) రాళ్లు పరిచిన భాట.
- A nymph of the pave వూరలంజ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).