pad
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, చిన్న మెత్త, కుదురు, బరువు మోసేవాండ్లు భుజము మీద గాని, తలమీదగానిపెట్టుకొనే మెత్త.
- on an elephant, &c. గంత.
- pad nag చిన్న గుర్రము పైగోమట్టమువంటిది.
- or foot pad దారిని కొట్టి దోచే దొంగ.
క్రియ, విశేషణం, or stuff దూది పెట్టి కుట్టుట.
- he padded the coat with cotton ఆచొక్కాయకు దూది పెట్టి కుట్టినాడు.
- to pad the hoof పరుగెత్తుట, నడుచుట.
క్రియ, నామవాచకం, తిన్నగా, నడుచుట, దొంగగా తిరుగుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).