Jump to content

mistake

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, తప్పు, భ్రమ, పొరబాటు.

  • If you persist you will find your mistake నీవు కోతి పట్టుపట్టితే దానితప్పు నీకే అనుభవమునకు రాబోవుతున్నది.

క్రియ, విశేషణం, తప్పుట, తప్పుగా గ్రహించుట, భ్రమసుట, పరాకుపడుట.

  • I mistook him for you అతణ్ని చూచి నీ వనుకొన్నాను.
  • he mistook what I said నేను చెప్పినది వొకటివాడు గ్రహించినది వొకటి.
  • I mistook the house ఆ యిల్లని వస్తని.
  • if I mistake not, he is dead చచ్చివుండ వచ్చును,చచ్చినాడేమో.
  • If I mistake not, this is his house యిది వాడిల్లేకదా.
  • I was mistaken తప్పితిని, భ్రమిస్తిని, పరాకుపడితిని.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).