majority
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, బాహుళ్యము, బహుమంది, శానామంది, అనేకులు.
- the majority of them are Musulmans వారిలో తురకలు విస్తారము.
- the majority of the judges were in his favour; the minority were against him ఆ జడ్జీలలో శానామంది వాడి పక్షముగానున్ను కొద్దిమంది వాడికి విరుద్ధముగానున్ను వుండిరి.
- when he reached his majority వాడికి వయస్సు వచ్చినప్పుడు, వాడికి వ్యవహారదశ వచ్చినప్పుడు.
- or rank of major మేజరు వుద్యోగము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).