lively
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- a lively horse వడిగల గుర్రము.
- a lively song ద్రుతగతిగాపాడే పాట.
- this is a lively resemblance of him యిది సరిగ్గా అతని పోలికగా వున్నది.
- with lively satisfaction వుల్లాసముతో.
- the lively oracles (Acts VII.
- 38.
- ) జీవనదాయకంవాక్యము A+ జీవవాక్యములు.
- a lively persuasinon ధృఢమైననమ్మిక.
- in modern days lively generally means Lewd శృంగారమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).