lip
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- the under lip అధరము, కిందపెదవి.
- he did not open the lipsupon the subject వాడు అందున గురించి నోరు తెరవలేదు.
- I learnt it from his own lipsఆయన వాచా విన్నాను.
- he licked his lips at this వాడు దీనిమీద ఆశ పడ్ఢాడు.
- he issteeped to the very lips in poverty దారిద్య్రమనే సముద్రములో మునిగినాడు.
- the cup was filled to the lip ఆ గిన్నె అంచుదాకా నిండివుండినది.
- lip worshipభక్తిలేనిపూజ.
- lip devotion నోటిభక్తి, పైభక్తి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).