lack
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, or to want కావలసివుండుట, తక్కువ పడుట.
- what does he lack ? వాడికి కావలసినది యేమి, వాడికి తక్కువగా వుండేది యేమి.
- he lacks sense వాడికి తెలివితక్కువగా వున్నది.
- he lacks money వాడికి రూకలు కావలసివున్నవి.
- వాడికి రూకలు లేవు.
- he lacks knowledge వాడు విద్యావిహీనుడు.
- he lacketh one thing వానికి వొకటి తక్కువగావున్నది.
- they lack house and home వాండ్లకు యిల్లూ లేదు వాకిలి లేదు.
- lacking senseబుద్ధిలేని జ్ఙానవిహీనమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).