Jump to content

imperturbable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, చలించని, దొణకని, నెమ్మదిగా వుండే, స్తబ్దమైన.

  • he preserved an imperturbable silence వాడు చిటుకుపోటుకు మనలేదు, వాడు నోరు తెరవలేదు.
  • a man of imperturbable temper.
  • దేనికి తొణకనివాడు, స్తబ్దుడు.

నామవాచకం, s, దమము, శాంతము, స్తబ్ధత.

  • he shewed great imperturbable స్తబ్దుడై వుండెను,చలించక వుండివాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).