Jump to content

image

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఎంచు, ఎంచుకొనుట, భావించుట. నామవాచకం, s, ప్రతిమ, విగ్రహము, బొమ్మ, ఆకారము, రూపు, బింబము, ప్రతి బింబము.

  • he saw his image in the water నీళ్ళలో తన నీడను చూచినాడు.
  • this raises disagreeable images in the mind ఇందుచేత మనసులో నానావికారములు పుట్టుతవి.
  • he is the image of his father వాడు తండ్రిని వొలుచుకొని పుట్టినాడు.
  • here the poet uses an image కవి యిక్కడ యుక్తిని చేసినాడు.
  • he was an image of horror వాడు భీకర మూర్తి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).