heavy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, బరువైన.
- heavy wood ఊటగల కర్ర, బరువైన కర్ర.
- heavy bread ఉడికీవుడకని రొట్టె.
- cheese is a heavy food జున్ను గడ్డ మందమైన ఆహారము.
- heavy head తలదిమ్ము, తలబరువు.
- I feel very heavy to-day ఈ వేళ నాకు వొళ్ళు మహాబద్ధకముగా వున్నది.
- heavyrain మంచి వాన, బలమైన వాన.
- a heavy road లత్తాడుగా వుండే దోవ.
- a heavy blow బలమైన దెబ్బ.
- the prisoner was in heavy irons వాడికి బళువైన సంకెళ్ళు వేసి వుండినవి.
- he is a heavy fellow మందుడు, జడుడు.
- a heavy suspicion బలమైన సందేహము.
- this is a heavy responsibility ఇది అసాధ్యమైన పూట.
- a heavy task అసాధ్యమైన పని.
- he was heavy withsleep వాడికి నిద్రమబ్బుగా వుండినది.
- the time hangs heavy on his hands వాడికి పని లేనందున ప్రొద్దుపోలేదు.
- we received heavy intelligence మాకు వ్యసనకరమైన సమాచారము వచ్చినది.
- heavy crop ముంగారు.
- the heavy horse ఇది వొక విధమైన తురుపు గుర్రము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).