Jump to content

griffin

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, యాళి, అనగా కావ్యములో వచ్చే వొక విధమైన మృగము,దీనికి సింహపు ముఖమున్ను రెక్కలున్ను గలవు.

  • he is a mere griffin orstranger ( కొత్తవాడు, వీడికేమి తెలియదు) వట్టి మృగము.
  • Seedescription in the Asiat.
  • jour.
  • Sep.
  • 1835.
  • page 120.
  • and the MetropolitanMagazine March 1843.
  • page 79.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).