gray
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, (as hair) నెరిసిన.
- (as a coat) బూడిదవన్నెగా వుండే.
- (as evening) ధూసరవన్నెగా వుండే.
- a gray horse బూడిదగా వుండేగుర్రము.
- gray eyes పిల్లికండ్లు.
- iron gray కాకిమెడవన్నెగావుండే, నీలధూసరవర్ణమైన.
- to turn gray నెరుసుట, నెరిసిపోవుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).