Jump to content

gall

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to rub రాపిడిచేత గాయముచేసుట.

  • the string galled the paper దారము వొరుసుకున్నందుచేత ఆ కాగితము దోగిపోయినది .
  • a galled skin దోగిపోయిన తోలు.
  • to tease to vex ఉపద్రవముచేసుట, యిబ్బంది చేసుట, చీదర పెట్టుట.
  • a galled sore కొట్టుకొనిపోయిన గాయము, వొరుసుకొనిపోయిన గాయము.
  • he was much galled at these expressions యీ మాటలు విని వాడుమహా సంకటపడ్డాడు, యిబ్బంది పడ్డాడు.

నామవాచకం, s, పిత్తము, పైత్యము, చేదు, పిచ్చు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).