fashion
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, ఆకారమేర్పరచుట,రూపమేర్పరుచుట.
- he fashionedit like a horn దాన్ని శృంగారముగా చేసినాడు.
- he fashioned his laws according to the customs of the people లోకాచారమునకుఅనుగుణముగా చట్టములను యేర్పరచినాడు.
నామవాచకం, s, manner తీరు, రీతి, వైఖరి.
- sort విధము.
- way మార్గము.
- ప్రకారము.
- evil fashion దురభ్యాసము, దురాచారము.
- in the fashion of that townఆ వూరివాడిక చొప్పున.
- Custom, general practice వాడిక, సంప్రదాయము,వాళి, మర్యాద.
- after this fashion యీ తీరుగా, యీ మాదిరిగా.
- according to the fashion among them వారి కుల వృత్తి ప్రకారము.
- from ఆకారమురూపము.
- they arranged the troops in the fashion of the crescentఅర్థచంద్రాకారముగా వ్యూహము పన్నినారు.
- in the fashion of a nestగూటి ఆకారముగా.
- this Telugu is written in the Canarese fashionయీ తెలుగుకన్నడి మోడిగా వ్రాసి వున్నది.
- this is not the fashion యిదిమర్యాద కాదు, యిది సంప్రాదాయము కాదు.
- a man of fashion శృంగార పురుషుడు.
- a woman of fashion సొగసు కత్తె.
- she was the pink of fashion అది శృంగారతిలకముగా వుండెను.
- she cut or form of clothes వస్త్రములుకట్టే విధము, కట్టేతీరు.
- it is not now the fashion to wear swordsయిప్పుడు కత్తులు కట్టుకొనే సంప్రదాయము లేదు.
- this dress is out of fashion యీ పుడుపు యిప్పటి మాదిరిగా వుండలేదు.
- Persian is now quite out of fashion పారసీభాష యిప్పట్లో మూలపడ్డది .
- Hindustani is rapidly going out of fashion హిందూస్తాని చదువు నానాటికీ క్షీణిస్తున్నది.
- In India (as in Spain) women ride (astride) man fashion యిండియా దేశములో ఆడవాండ్లు, మగవాండ్ల రీతిగా గుర్రము మీదకూర్చుండి సవారి చేస్తారు.
- he was found in the fashion of a man మనుష్యాకారముగా అగుబడ్డాడు.
- the fashion of this world యీ లోకరీతి. In I corvii.31."schema" వ్యాపారము.
A+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).