essence
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, nature, substance సారము, సత్తు, నిగ్గు, స్వభావము, తత్వము, ధర్మము, భావము.
- Being of anything సద్భావము, సత్తా, స్థితి,వునికి.
- the essence of the matter ఆ సంగతిలో వుండే స్వారస్యము.
- the divine essence ఈశ్వర సద్భావము, ఈశ్వరుడు కలడనడము.
- this is the essence of beauty యిది సౌందర్యాలవాలము.
- these few words give the essence of the matter యీ కొన్ని మాటల చేత ఆ సంగతి యొక్క నైజము తేలుతుంది.
- as volatile essential oil ధృతి, ద్రావకము, తైలము.
- essence of cloves లవంగ ద్రావకము.
- or perfume ధృతిగా తీసిన పరిమళ ద్రవ్యము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).