Jump to content

dock

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to cut off a tail గుర్రము యొక్కతోకనునరుకుట.

  • to cut anything short దేన్నైన తగ్గించుట,మట్టుచేసుట, తగ్గించుట.
  • he docked the accounts ఆ లెక్కలనుతగ్గించినాడు.
  • In this map Madras is docked of some milesof its territory యీ పటములో చెన్నపట్టణపు దేశములోకొన్ని ఘడియల మేరను తోసివేసి వ్రాసియున్నది.
  • to lay the ship in a dock దాచిపెట్టుట.
  • they docked the ship వాడను దొరువులో వుంచి మరమత్తు చేసినారు.

నామవాచకం, s, ( a plant ) బలురక్కసివంటి వొక చెట్టు.

  • a short tail మొండితోక, అనగా కోసివేయగానిలిన గుర్రము యొక్కమొండి తోక.
  • A Dock for ships దొరుపు అనగా వాడలుచేయడానకు లేక మరుమత్తు చేయడానకు వుండే స్థలము.
  • for prisoners కోర్టులో నేరస్థులను నిలిపే స్థలము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).