Jump to content

dirt

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మురికిచేసుట , మైల చేయుట, మాపుట.

  • he dirtedall the table ఆ మేజనంతా రోత చేసినాడు.

నామవాచకం, s, (Johnson) పిల్లకాయలు బంకమట్టితో చేసిన ఫలహారము. నామవాచకం, s, మురికి, మైల, మన్ను, పెంట, కుప్ప,పాచి, మలము,పియ్యి.

  • in a well పూడిక.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).