dance
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఆట, నటనము, నాట్యము, తాండవము.
క్రియ, నామవాచకం, ఆడుట, నటించుట, తాండవమాడుట. v. a. ఆడించుట.
- అనగా చంటిబిడ్డను చేతలమీద యెత్తుకుని ముద్దుగా కిందికీ పైకిఆడించుట.
- to dance attendance వృధాగా తిరుగుట, నిష్ఫలముగాతిరుగుట.
- wind dances the boughs గాలి కొనలను పూస్తవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).