Jump to content

correspondence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, or relation సంబంధము.

  • I see no correspondence between hiscommand and your conduct వాడి ఆజ్ఞకు నీ నడతకు సంబంధము లేదు, వాడుచెప్పినది యెక్కడ నీ నడత యెక్కడ.
  • in war, all correspondence with the enemy is forbiddenయుద్ధములో శత్రువులతో వొక వ్యాపారమున్ను కూడదని నిషేధింప బడ్డది, శత్రువులతో పొత్తుకారాదు.
  • or similarity యీడు, జత, జోడు, దీటు, తాళా.
  • or intercourseసహవాసము.
  • he has much correspondence వాడికి నాలుగుతట్లా వుత్తర ప్రత్యుత్తరములు.
  • theypublished his correspondence వాడి జాబులను అచ్చే వేసినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).