cat
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పిల్లి.
- pussy చీలి.
- or cross woman మొండి ముండ.
- or town cat గండుపిల్లి.
- or whip కొరడా, కోరా.
- Catseye వైడూర్యము.
- a wild cat బావురుపిల్లి, అడివిపిల్లి.
- or civet cat పునుగుపిల్లి.
- a pole cat జవ్వాజిపిల్లి.
- as lame as a cat పిచ్చుక, కుంటి, చప్పాణి.
- It was raining cats and dogs వాన యేనుగ తొండం లాగున కురుస్తుంది, సంతత ధారగా కురుస్తుంది.
- a cat of nine tails ముంళ్ల కొరడా, a cats paw or base medium సాధనము.
- they made a cats paw of him in their business యీ పనికి వాణ్ని ముందు తోసి తాము బాగుపడ్డారు.
- they made me a cats paw in this business నన్ను అడ్డు పెట్టి గడ్డి తినుపించి తాము లాభాన్ని పొందినారు.
- he let the cat out of the bag దాచవలసిన రహస్యము బయలుపరచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).