cast
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నేత, నేయడము, వేసినంత దూరము.
- he has a cast in his eye వాడి కన్ను మెల్లగా వున్నది.
- or caste కులము. See Caste.
- The cast of the countenance ముఖభావము ముఖ జాడ.
క్రియ, నామవాచకం, తోచుట, తలచుట.
- he cast about for an answer వుత్తరవుచెప్పడానకు యోచించినాడు.
- she cast in her mind what this might be యిదియేమిటో అని సందేహించినది.
past part, వేసిన.
- cast away వాడముణిగిన, పని చెడిన.
- cast in metal పోసిన, పోతపనిగా చేసిన.
- in law వోడిన.
- cast down వ్యసనా క్రాంతుడైన, చిన్నబోయివుండే.
- dont be cast down ధైర్యము విడవక.
- cast iron పోతపని చేసిన యినుము.
- the cast horses of a troop పటాలములో చెడిపోయిన గుర్రములు, పనికిరానిది.
- he was cast away వాడి వాడ ముణిగి యేదో వక దీవిలో పోయి పడ్డాడు.
క్రియ, విశేషణం, to cast accounts లెక్కలు వేసుట.
- to cast up the total అంతకము కట్టుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).