brush
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, నామవాచకం, తాకుట, తట్టుట, కంబితీసుట, పారిపోవుట.
- he brushed along the road ఆ భాటను పారిపోయినాడు.
- he brushed off కంబి తీసినాడు.
- he brushed past me నా పక్కన దూరి పోయినాడు.
- the ship brushed upon a sand band ఆ వాడ యిసుదిబ్బ మీదతాకినది, కొట్టుకొన్నది.
- క్రియ, విశేషణం, తుడుచుట, బురుసుతో తుడుచుట.
- he brushed his hair బురుసుతో తల దువ్వు కొన్నాడు.
- the act brushes her coat with her paws పిల్లి తన కాళ్లతో వొంటిని తుడుచుకొంటుంది.
- the bat brushed my face with his wings ఆ గబ్బిలము రెక్కలతోనా ముఖము మీద కొట్టినది.
- the bat brushed my face with his wings ఆ గబ్బిలము రెక్కలతో నా ముఖముమీద కొట్టినది.
- She brushed the dust off her grown తన బట్ట దుమ్మును దులిపినది.
- he brushed up the account ఆ లెక్కలను సవరించినాడు.
- he brushed up the house against the marriage ఆ యింటిని పెండ్లికి శృంగారించినాడు.
- నామవాచకం, s, బురుసు.
- made of bristles వరాహ కూర్చము.
- a tooth brushపండ్లు తోముకునే బురుసు.
- a painters brush తూలిక, ఈషిక, కుంచ.
- or foxs brush నక్కతోక.
- we had a brush with the enemy శత్రువుల కున్ను మాకున్ను కొంచెము యుద్ధమైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).