Jump to content

bottle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, బుడ్లలోకి పట్టుట, బుడ్లలో పోసుట.

నామవాచకం, s, బుడ్డి, సీసా, గాజుకుప్పె.

  • a metal or skin bottle శిద్దె.
  • a bottle of wine చెంబెడు సారాయి.
  • an ink bottle సిరాబుడ్డి.
  • a bottle shaped gourd సొరకాయ
  • bottle nosed బుర్రముక్కుగల.

నామవాచకం, s, (add,) or bundle మోపు.

  • as a bottle of hay కనువుమోపు.
  • a bottle of sticks కట్టెల మోపు
  • the bird that builds the bottle shaped nest (titmouse, or toddy bird) గిజిగాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).