Jump to content

bodily

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)
  • క్రియా విశేషణం, బొత్తిగా, యావత్తు.
  • he carried it off bodily దాన్ని అంతా వక దెబ్బగా అంటుకొని పోయినాడు.
  • విశేషణం, శరీరముగల, స్థూలరూపముగల.
  • God appeared in bodily shape దేవుడు స్థూల రూపై అగుపడెను.
  • mental plain and bodily pain మనోవ్యధ, శరీరబాధ.
  • bodily strength శరీరబలము.
  • bodily exertion కాయకష్టము.
  • bodily fear మహత్తైన భయము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).