bleed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- క్రియ, విశేషణం, (or open a vein). నెత్తురుతీసుట, కత్తివాటు వేసుట.
- క్రియ, నామవాచకం, నెత్తురుకారుట, నెత్తురువచ్చుట.
- he bled much at the nose వాడికి ముక్కులో విస్తారము నెత్తురు కారింది.
- his heart bled to see her misery దాని అఘోరము చూచి వాడి గుండెలు పగిలినవి.
- he bled to the extent of thirty guidness వాడికి ముప్పై గనీలు దాక చేయివదిలింది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).