Jump to content

bench

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, బల్ల, బలంపీట, పదిపన్నండు అడుగులు నిడివి ఒక అడుగు వెడల్పుగా యెత్తుగా కాళ్ళు పెట్టివుండేపలక.

  • a stone bench వొరుగుదిన్నెa carpenters bench వడ్లవాడు పనిచేసేబల్ల, a seat of justice న్యాయాసనము.
  • he was raised to the bench అతనికి న్యాయాధిపతి ఉద్యోగమైనది.
  • the magisterial bench పోలీసు అధికార్లు.
  • the bench, the kings bench, the queensbench యిది సీమలో ఒక న్యాయసభ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).