Jump to content

బంతి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
క్రికెట్ బంతి
బంతి
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]
  • పువ్వు: పసుపుపచ్చని రంగులో ఉండే ఒక పువ్వు. సన్నటి రేకులు కలిగి ఉంటుంది. తెలుగువారి సంక్రాంతి పండుగ విశేషాల్లో ఈ పువ్వు ప్రముఖంగా కనిపిస్తుంది. పేడతో గొబ్బెమ్మలు చేసి, వాటిపై బంతి పూల రేకులు చల్లి అలంకరిస్తారు. బంతి పూలలో అనేక రకాలున్నాయి.. ముద్దబంతి, నూకబంతి, రేకబంతి మొదలైనవి.
  • ఆటవస్తువు: గోళాకారంలో ఉండే ఆట వస్తువు. అనేక రకాల ఆటల్లో ఇదే మూల వస్తువు.
  • సామూహిక భోజన పద్ధతి: పెళ్ళి వంటి సమయాల్లో ఏర్పాటు చేసే సామూహిక భోజనాలను బంతి భోజనాలు అంటారు. పంక్తి భోజనాలు రూపాంతరం చెంది బంతి భోజనాలు అయింది.
  1. ఆడుకునే బంతి
  2. వైకృత విశేష్యము 1. పంక్తి.
నానార్ధాలు
  • చెండు
  • పది

ఆట వస్తువు: కందుకము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
బంతి పూలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ముద్దుగా బొద్దుగా ఉండే పిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను ముద్దబంతి పువ్వులా ఉంది అని అంటారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

ball

ఆటవస్తువు

[<small>మార్చు</small>]
  • ఇంగ్లీషు: బాల్

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]