Jump to content

పదము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • పదము అంటే ప్రత్యేకమైన అర్ధము కలిగిన అక్షరాల కూర్పు, వాక్యము లోని ఒక భాగము.
  • నిశ్చితమైన అర్ధాన్నిచ్చే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అక్షరముల సముదాయము.
  • అడుగుజాడ అని కూర అర్థమున్నది.
  • (జ్యోతిషం.... విభాగము... వాస్తుశాస్త్రము)శాలల పొడవును వెడల్పుచే గుణించగా వచ్చిన వైశాల్యాన్ని పదమని వ్వవహరిస్తారు. దీనినే గృహ పిండమని కూడ అంతారు./వర్ణము/ అడుగు/పాదము
నానార్థాలు

కాలు / పాదము / దేశము/

సంబంధిత పదాలు
దక్షిణాపదము
  • పదచ్ఛేదము, వ్యతిరేక పదము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక భక్తి గీతములో పద ప్రయోగము: పదములు చాలు.... రామా..... నీ పదములే పదివేలు....

  • సమాస పూర్వపదముగా నున్న తచ్ఛబ్దార్థమును తెలుపును

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
  1. word
  2. Word