Jump to content

గీరు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం / స.క్రి. (మాం)
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
1. పాలు పూర్తిగ పితుకు
"వాళ్లు లేగకు లేకుండా పాలు గీరుకున్నారు."
2. మట్టిని కదలించు. .శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నానార్థాలు
పర్యాయ పదాలు = గీకు, గీచు, గీయు, గోకు, చివ్వు, చీరు, బరుకు, బఱకు, బఱటు, మక్కు, ఱక్కు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]