Jump to content

ఈక

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ఈక

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

ఈక అంటే పక్షి రెక్కలో ఒక భాగం.చాలా తేలికైనది.పక్షులు చక్కగా గాలిలో ఎగరగలిగేది వీటి సాయంతోనే.మగ పక్షుల ఈకలలో ఉండే అకర్షణీయ రంగులు ఆడ పక్షులును ఆకర్షించడానికి ఉపకరిస్తాయి.

నానార్ధాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఈకలలో ఆకర్షణీయమైనదీ శ్రీకృష్ణుని శిరముని అలంకరించినదీ ఐన నెమలీ'ఈక చే ఆకర్షించబడని మనుషులు అరుదు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

తమిళం;(సిరగు) ఇంగీష్;(ఫెదర్)feather

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]