Jump to content

period

విక్షనరీ నుండి
OctraBot (చర్చ | రచనలు) (Bot: Cleaning up old interwiki links) చేసిన 06:44, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, కాలము, నియమితకాలము, వాక్యము యొక్క ముగింపు, గీటు.

  • at that periodthe king died ఆ కాలములో రాజు చచ్చినాడు.
  • the period of an hour వొక ఘంట సేపు.
  • the period of life is uncertain జీవముతో వుండే కాలము అనిశ్చయము.
  • during the periodof childhood బాల్యదశలో.
  • the period of a week వారం దినాలు.
  • this disease put aperiod to his life యీ రోగముతో వాడి ఆయుస్సు ముగిసినది.
  • the praises of the kingfilled the first period మొదటి గీటు రాజస్తుతి.
  • at a former period పూర్వము,పూర్వకాలమందు.
  • at a later period అటు పిమ్మట, తర్వాత.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).