Jump to content

govern

విక్షనరీ నుండి
OctraBot (చర్చ | రచనలు) (Bot: Cleaning up old interwiki links) చేసిన 06:11, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, యేలుట, నిర్వహించుట.

  • this noun govern s the verbయీ శబ్దము క్రియను ఆకాంక్షిస్తున్నది.
  • the governing principle ముఖ్యమైనసిద్ధాంతము.

క్రియ, విశేషణం, to govern himself నడుచుకొనుట.

  • he governed himself accordingly అలాగుననే నడుచుకొన్నాడు.
  • he cannot govern himself వాడుపంచేంద్రియ బద్ధుడు.
  • I listened to what the doctor said, andgoverned myself accordingly వైద్యుడు చెప్పినట్టు నడుచుకొన్నాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).