1934 భారత సార్వత్రిక ఎన్నికలు
| ||||||||||||||||
147 స్థానాలు 74 seats needed for a majority | ||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||||||||
1934లో బ్రిటిష్ ఇండియాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భారత జాతీయ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది.[1]
1934 ఎన్నికలలో మొత్తం ఓటర్లు 14,15,892 ఉండగా, అందులో 11,35,899 మంది పోటీ జరిగిన నియోజకవర్గాల్లో ఉన్నారు. పోలైన మొత్తం ఓట్ల సంఖ్య 6,08,198. భారతీయ మహిళలు స్థానిక ఎన్నికలలో తప్ప మరేదైనా ఎన్నికలో ఓటు వేయడానికి అర్హత పొందిన ఎన్నికలు ఇవే మొదటివి. 81,602 మంది మహిళా ఓటర్లు నమోదు చేసుకోగా, వారిలో 62,757 మంది పోటీ జరిగిన నియోజకవర్గాల్లో ఉండగా, వాస్తవానికి 14,505 మంది మాత్రమే వోటు వేసారు.[2]
ఫలితాలు
[మార్చు]జనరల్ నియోజకవర్గాల్లోని 51 సాధారణ స్థానాల్లో కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ జనరల్‌యేతర నియోజకవర్గాల్లో కూడా 5 సీట్లు గెలుచుకుంది. [3] ఇతర పార్టీల్లో, కాంగ్రెస్ చీలిక గ్రూపైన కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీ మాత్రమే చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు సాధించింది. 30 ముస్లిం నియోజకవర్గాలలో ఎక్కువ భాగం స్వతంత్రులను ఎన్నుకున్నాయి. అయితే కౌన్సిల్‌లో స్వతంత్ర ముస్లింలకు నాయకుడిగా ముహమ్మద్ అలీ జిన్నా అవతరించాడు. ఎన్నికలయ్యాక కొద్దికాలానికే అతను, గతంలో తాను తప్పుకున్న ముస్లిం లీగ్ పార్టీలో చేరి దాని నాయకత్వ చేపట్టాడు.[2] పోటీ లేకుండా ఎన్నికైన 32 సీట్లలో పన్నెండు ముస్లిం నియోజకవర్గాలు, ఎనిమిది యూరోపియన్ నియోజకవర్గాలు, ఎనిమిది సాధారణ నియోజకవర్గాలు, మూడు భూ యజమానులకు, ఒకటి వాణిజ్యానికి రిజర్వ్ చేయబడింది ఉన్నాయి.[2]
Party | Seats | |
---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | 42 | |
కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీ | 12 | |
యూరపియన్లు | 9 | |
పీపుల్స్ పార్టీ (బర్మా) | 3 | |
స్వతంత్రులు | 41 | |
నియమిత సభ్యులు | 41 | |
Total | 148 | |
మూలం: The Times[1] Schwartzberg Atlas |
ప్రావిన్స్ వారీగా సభ్యుల సంఖ్య
[మార్చు]ప్రావిన్స్ | యూరోపియన్లు | స్వతంత్ర | చిన్న పార్టీలు | కాంగ్రెస్ (జనరల్ |
కాంగ్రెస్ (జనరల్ కానిది) |
మొత్తం |
---|---|---|---|---|---|---|
అస్సాం | 1 | 1 | 2 | 4 | ||
అజ్మీర్-మెర్వారా | 1 | 1 | ||||
బెంగాల్ | 3 | 7 | 6 | 1 | 17 | |
బీహార్, ఒరిస్సా | 5 | 7 | 12 | |||
బొంబాయి | 2 | 8 | 1 | 5 | 16 | |
బర్మా | 1 | 3 (పీపుల్స్ పార్టీ) | 4 | |||
మధ్య ప్రాంతాలు | 1 | 1 | 3 | 1 | 6 | |
ఢిల్లీ | 1 | 1 | ||||
మద్రాసు | 1 | 4 | 10 | 1 | 16 | |
నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ | 1 | 1 | ||||
పంజాబ్ | 8 | 3 | 1 | 12 | ||
యునైటెడ్ ప్రావిన్సులు | 1 | 6 | 8 | 1 | 16 | |
మొత్తం | 8 | 41 | 15 | 37 | 5 | 106 |
1941లో పార్టీ స్థానం క్రింది విధంగా ఉంది: [4] సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ
పార్టీ | సీట్లు |
---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | 40 |
ఆల్-ఇండియా ముస్లిం లీగ్ | 25 |
కాంగ్రెస్ నేషనలిస్ట్ పార్టీ | 11 |
పార్టీయేతర | 25 |
స్వతంత్రులు | 10 |
యూరోపియన్లు | 9 |
అధికారులు | 20 |
మొత్తం | 140 |
కౌన్సిల్ ఆఫ్ స్టేట్
పార్టీ | సీట్లు |
---|---|
ఇండిపెండెంట్ ప్రోగ్రెసివ్ పార్టీ | 10 |
భారత జాతీయ కాంగ్రెస్ | 6 |
ఆల్-ఇండియా ముస్లిం లీగ్ | 6 |
అధికారులు | 20 |
మొత్తం | 42 |
కేంద్ర శాసనసభ సభ్యులు
[మార్చు]నామినేటెడ్ సభ్యులు
[మార్చు]- భారత ప్రభుత్వం: సర్ ఫ్రాంక్ నోయిస్, సర్ నృపేంద్ర నాథ్ సిర్కార్, సర్ జేమ్స్ గ్రిగ్, సర్ హెన్రీ క్రెయిక్, ముహమ్మద్ జఫ్రుల్లా ఖాన్, PR రౌ, గిరిజా శంకర్ బాజ్‌పాయ్, సర్ ఆబ్రే మెట్‌కాల్ఫ్, GRF టోటెన్‌హామ్, AG క్లౌ, AH లాయిడ్, GH లాయిడ్, హెచ్. డౌ
- ప్రావిన్సుల అధికారులు: AA వెంకటరామ అయ్యర్ (మద్రాస్), RV కృష్ణ అయ్యర్ (మద్రాస్), SAV అకాట్ (బాంబే), సయ్యద్ అమీనుద్దీన్ (బాంబే), AJ దాష్ (బెంగాల్), శ్రీమంత కుమార్ దాస్ గుప్తా (బెంగాల్), షేక్ ఖుర్షైద్ ముహమ్మద్ (పంజాబ్), NJ రఫ్టన్ (సెంట్రల్ ప్రావిన్సెస్), WV గ్రిగ్సన్ (సెంట్రల్ ప్రావిన్సెస్), JH హట్టన్ (అస్సాం), L. ఓవెన్ (యునైటెడ్ ప్రావిన్స్), JF సేల్ (యునైటెడ్ ప్రావిన్స్), శ్యామ్ నారాయణ్ సింగ్ (బీహార్ & ఒరిస్సా), RM మక్‌డౌగల్ (బర్మా)
- బెరార్ ప్రతినిధి: MS అనీ
- ప్రత్యేక ఆసక్తులు: MC రాజా (అణగారిన తరగతులు), హెన్రీ గిడ్నీ (ఆంగ్లో-ఇండియన్), డాక్టర్ FX డిసౌజా (ఇండియన్ క్రిస్టియన్స్), LC బస్ (అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్), NM జోషి (లేబర్ ఆసక్తులు)
- ప్రావిన్సుల నుండి నాన్-అఫీషియల్స్: డాక్టర్. RD దలాల్ (బాంబే), సర్ సత్య చరణ్ ముఖర్జీ (బెంగాల్), సర్దార్ జవహర్ సింగ్ (పంజాబ్), రామస్వామి శ్రీనివాస శర్మ (బీహార్ & ఒరిస్సా),
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- అజ్మీర్-మేర్వారా: సేథ్ భాగ్‌చంద్ సోని
- అస్సాం: కులధర్ చలిహా (అస్సాం వ్యాలీ జనరల్), నబిన్ చంద్ర బర్దోలోయ్ (అస్సాం వ్యాలీ జనరల్), బసంత కుమార్ దాస్ (సుర్మా వ్యాలీ కమ్ షిల్లాంగ్ జనరల్), అబ్దుల్ మతిన్ చౌదరి (ముస్లిం), సి.హెచ్. విథరింగ్టన్ (యూరోపియన్)
- బెంగాల్: N. C. చుందర్ (కలకత్తా జనరల్), P. N. బెనర్జీ (కలకత్తా సబర్బ్స్ జనరల్), అమరేంద్రనాథ్ ఛటర్జీ (బర్ద్వాన్ జనరల్), పండిట్ లక్ష్మీ కాంత మైత్రా (ప్రెసిడెన్సీ జనరల్), సూర్య కుమార్ సోమ్ (డక్కా జనరల్), అఖిల్ చంద్ర దత్తా (చిట్టగాంగ్ & రాజ్షాహి జనరల్) , సర్ అబ్దుర్ రహీమ్ (కలకత్తా & శివారు ప్రాంతాల ముస్లిం), హాజీ చౌదరి ముహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ (బుర్ద్వాన్ & ప్రెసిడెన్సీ ముస్లిం), సర్ అబ్దుల్ హలీమ్ ఘుజ్నవి (డక్క-కమ్-మైమెన్‌సింగ్ ముస్లిం), అన్వరుల్ అజీమ్ (చిట్టగాంగ్ ముస్లిం), ఖబీరుద్దీన్ అహ్మద్ (రాజ్‌షాహి ముస్లిం), టి. చాప్‌మన్ మోర్టిమర్ (యూరోపియన్), ఎ. ఐక్‌మాన్ (యూరోపియన్), ధీరేంద్ర కాంత లాహిరి చౌదరి (భూ హోల్డర్స్), బాబు బైజ్‌నాథ్ బజోరియా (మార్వాడీ అసోసియేషన్)
- బీహార్ & ఒరిస్సా: భుబానంద దాస్ (ఒరిస్సా జనరల్), నీలకంఠ దాస్ (ఒరిస్సా జనరల్), అనుగ్రహ్ నారాయణ్ సిన్హా (పాట్నా-కమ్-షహాబాద్ జనరల్), శ్రీ కృష్ణ సిన్హా (గయా-కమ్-మోంఘైర్ జనరల్), బెపిన్ బిహారీ వర్మ (ముజఫర్‌పూర్-కమ్- చంపారన్ జనరల్), కైలాష్ బిహారీ లాల్ (భాగల్పూర్, పూర్నియా & సంతాల్ జిల్లాలు జనరల్), సత్య నారాయణ్ సింగ్ (దర్భంగా కమ్ సరన్ జనరల్), రాజా బహదూర్ హరిహర్ ప్రసాద్ నారాయణ్ సిన్హా (భూ యజమానులు)
- బొంబాయి: డా. గోపాలరావు వి. దేశ్‌ముఖ్ (బాంబే సిటీ జనరల్), సర్ కోవాస్జీ జహంగీర్ (బాంబే సిటీ జనరల్), లాల్‌చంద్ నవల్రాయ్ (సింద్ జనరల్), భూలాభాయ్ దేశాయ్ (బాంబే నార్తర్న్ జనరల్), కేశవరావ్ జేధే (బాంబే సెంట్రల్ జనరల్), నర్హర్ విష్ణు గాడ్గిల్ ( బాంబే సెంట్రల్ జనరల్), ముహమ్మద్ అలీ జిన్నా (బాంబే సిటీ ముస్లిం), అబ్దుల్లా హరూన్ (సింద్ ముస్లిం), హూసిన్‌బోయ్ ఎ. లాల్జీ (బాంబే సెంట్రల్ ముస్లిం), హోమీ మోడీ (బాంబే మిల్లోనర్స్ అసోసియేషన్), మధురదాస్ విస్సాంజీ (ఇండియన్ మర్చంట్స్ ఛాంబర్ & బ్యూరో) , గులాం హుస్సేన్ హిదాయతుల్లా (సింద్ జాగీర్దార్లు & భూ యజమానులు), W. B. హోసాక్ (యూరోపియన్), సర్ లెస్లీ హడ్సన్ (యూరోపియన్)
- బర్మా: డాక్టర్ థీన్ మాంగ్ (జనరల్), యు బా సి (జనరల్), ఎఫ్. బి. లీచ్ (యూరోపియన్)
- సెంట్రల్ ప్రావిన్స్‌లు: నారాయణ్ భాస్కర్ ఖరే (నాగ్‌పూర్), సేథ్ గోవింద్ దాస్ (హిందీ విభాగాలు), ఘనశ్యామ్ సింగ్ గుప్తా (హిందీ విభాగాలు), ఖాన్ సాహెబ్ నవాబ్ సిద్ధిక్ అలీ ఖాన్ (ముస్లిం), సేథ్ షియోదాస్ దాగా (భూ యజమానులు)
- ఢిల్లీ: అసఫ్ అలీ
- మద్రాసు:
- ఎస్. సత్యమూర్తి (మద్రాస్ సిటీ జనరల్)
- ఎం.ఎ.అయ్యంగార్ (మద్రాసు జిల్లాలు & చిత్తూరు జనరల్)
- వి.వి.గిరి (గంజాం, విశాఖపట్నం జనరల్)
- కాశీనాథుని నాగేశ్వరరావు (గోదావరి కమ్ కృష్ణా జనరల్)
- ఎన్.జీ.రంగా (గుంటూరు, నెల్లూరు జనరల్) )
- టి.ఎస్.అవినాశిలింగం చెట్టియార్ (సేలం & కోయంబత్తూర్, నార్త్ ఆర్కాట్ జనరల్)
- సి ఎన్ ముత్తురంగ ముదలియార్ (సౌత్ ఆర్కాట్ కమ్ చింగిల్‌పుట్ జనరల్)
- T. S. S. రాజన్ (తంజావూరు కమ్ ట్రిచినోపోలీ జనరల్)
- కుమారస్వామి రాజా (మధుర & రామ్‌నాద్ కమ్)
- సామ్నేల్ జనరల్ (మధుర & రామ్‌నాడ్ కమ్), వెస్ట్ కోస్ట్ & నీలగిరి జనరల్)
- ఉమర్ అలీ షా (నార్త్ మద్రాస్ ముస్లిం)
- మౌల్వీ సయ్యద్ ముర్తుజా సాహెబ్ బహదూర్ (సౌత్ మద్రాస్ ముస్లిం)
- హాజీ అబ్దుల్ సతార్ హెచ్. ఎస్సాక్ సీట్ (వెస్ట్ కోస్ట్ & నీలగిరి ముస్లిం)
- ఎఫ్. ఇ. జేమ్స్ (యూరోపియన్)
- రాజా సర్ కొల్లెంగోడు వాసుదేవ రాజా (భూస్వాములు)
- సామి వెంకటాచలం శెట్టి (భారత వాణిజ్యం)
- NWFP: ఖాన్ అబ్దుల్ జబ్బార్ ఖాన్
- పంజాబ్: లాలా శామ్ లాల్ (అంబలా జనరల్), భాయ్ పర్మానంద్ (పశ్చిమ పంజాబ్ జనరల్), రైజాదా హన్స్ రాజ్ (జుల్లుందూర్ జనరల్), గులాం భిక్ నైరంగ్ (తూర్పు పంజాబ్ ముస్లిం), కె. ఎల్. గౌబా (తూర్పు మధ్య పంజాబ్ ముస్లిం), జాఫర్ అలీ ఖాన్ (ఈస్ట్ సెంట్రల్ పంజాబ్ ముస్లిం), H. M. అబ్దుల్లా (పశ్చిమ మధ్య పంజాబ్ ముస్లిం), నవాబ్ సాహిబ్జాదా సయ్యద్ సర్ ముహమ్మద్ మెహర్ షా (ఉత్తర పంజాబ్ ముస్లిం), ఖాన్ బహదూర్ షేక్ ఫజల్-ఇ-హక్ పిరాచా (నార్త్-వెస్ట్ పంజాబ్ ముస్లిం), ఖాన్ బహదూర్ నవాబ్ మఖ్దుమ్ మురిద్ హుస్సేన్ ఖురేషీ (సౌత్ వెస్ట్ పంజాబ్ ముస్లిం), మంగళ్ సింగ్ (తూర్పు పంజాబ్ సిక్కు), సర్దార్ హర్బన్స్ సింగ్ బ్రార్ (తూర్పు పంజాబ్ సిక్కు), సర్దార్ సంత్ సింగ్ (పశ్చిమ పంజాబ్ సిక్కు), ఎం. ఘియాసుద్దీన్ (భూ యజమానులు)
- యునైటెడ్ ప్రావిన్స్‌లు: భగవాన్ దాస్ (యుపి సిటీస్ జనరల్), చౌదరి రఘుబీర్ నరేన్ సింగ్ (మీరట్ జనరల్), శ్రీ కృష్ణ దత్తా పలివాల్ (ఆగ్రా జనరల్), కున్వర్ రఘుబీర్ సింగ్ (ఆగ్రా జనరల్), గోవింద్ బల్లభ్ పంత్ (రోహిల్‌కుండ్ & కుమాన్ జనరల్), శ్రీ ప్రకాశ ( అలహాబాద్ & ఝాన్సీ జనరల్), కృష్ణ కాంత్ మాలవ్య (బెనారస్ & గోరఖ్‌పూర్ జనరల్), ముహమ్మద్ యామిన్ ఖాన్ (ఆగ్రా ముస్లిం), మౌల్వీ సర్ ముహమ్మద్ యాకూబ్ (రోహిల్‌కుండ్ & కుమాన్ ముస్లిం), జియావుద్దీన్ అహ్మద్ (UP దక్షిణ ముస్లిం), మహమ్మద్ అజర్ అలీ (లక్నో & ఫిజాబాద్) ముస్లిం)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Elections in India The New Delhi Assembly, Congress Party's Position", The Times, 10 December 1934, p15, Issue 46933
- ↑ 2.0 2.1 2.2 "Major Elections, 1920–45". Schwartzberg Atlas. Digital South Asia Library.
- ↑ Schwartzberg Atlas
- ↑ Grover, Verinder; Arora, Ranjana (1994). Constitutional Schemes and Political Development in India. Deep & Deep Publications. p. 19. ISBN 9788171005390.