స్ప్రింగ్ ఆలయం బుద్ధ
స్వరూపం
中原大佛 | |
అక్షాంశ,రేఖాంశాలు | 33°46′30″N 112°27′03″E / 33.775082°N 112.450925°E |
---|---|
ప్రదేశం | ఫొడుషాన్ సీనిక్ ఏరియా, లుషన్ కౌంటీ, హెనాన్, చైనా |
రకం | విగ్రహము |
ఎత్తు | 128 మీటర్లు (420 అ.) |
పూర్తయిన సంవత్సరం | 1 సెప్టెంబర్ 2008 |
స్ప్రింగ్ ఆలయం బుద్ధ (Spring Temple Buddha - స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ) అనేది చైనా లో లుషన్ కౌంటీ పట్టణప్రాంతంలో 1997 నుండి 2008 మధ్య నిర్మించిన మహావైరోచన బుద్ధుని వర్ణన విగ్రహం. ఇది చైనాలో నేషనల్ ఫ్రీవే నెం.311 కు దగ్గరగా ఫొడుషాన్ సీనిక్ ఏరియాలో ఉన్నది. ఈ విగ్రహం దాని తామరపువ్వు సింహాసనం 20 మీటర్లు (66 అడుగులు) సహా 128 మీటర్ల (420 అడుగులు) పొడవుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం.[1]
మూలాలు
[మార్చు]- ↑ మూస:Zh icon 中国佛山金佛-153米卢舍那佛 - 墨宝斋 Archived 2008-09-01 at the Wayback Machine