Jump to content

లోటెప్రెడ్నోల్

వికీపీడియా నుండి
Loteprednol etabonate
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
Chloromethyl 17-ethoxycarbonyloxy-11-hydroxy-10,13-dimethyl-3-oxo-7,8,9,11,12,14,15,16-octahydro-6H-cyclopenta[a]phenanthrene-17-carboxylate
Clinical data
వాణిజ్య పేర్లు Lotemax, Loterex, others
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
ప్రెగ్నన్సీ వర్గం C (US)
చట్టపరమైన స్థితి -only (US)
Routes Eye drop
Pharmacokinetic data
Bioavailability None
Protein binding 95%
మెటాబాలిజం Ester hydrolysis
అర్థ జీవిత కాలం 2.8 hrs
Identifiers
ATC code ?
Synonyms Loteprednol etabonate, 11β,17α,Dihydroxy-21-oxa-21-chloromethylpregna-1,4-diene-3,20-dione 17α-ethylcarbonate
Chemical data
Formula C24H31ClO7 
  • CCOC(=O)O[C@@]1(CC[C@@H]2[C@@]1(C[C@@H]([C@H]3[C@H]2CCC4=CC(=O)C=C[C@]34C)O)C)C(=O)OCCl
  • InChI=1S/C24H31ClO7/c1-4-30-21(29)32-24(20(28)31-13-25)10-8-17-16-6-5-14-11-15(26)7-9-22(14,2)19(16)18(27)12-23(17,24)3/h7,9,11,16-19,27H,4-6,8,10,12-13H2,1-3H3/t16-,17-,18-,19+,22-,23-,24-/m0/s1 ☒N
    Key:DMKSVUSAATWOCU-HROMYWEYSA-N ☒N

Physical data
Melt. point 220.5–223.5 °C (429–434 °F)
Solubility in water 0.0005 mg/mL (20 °C)
 ☒N (what is this?)  (verify)

లోటెప్రెడ్నోల్, అనేది బ్రాండ్ పేరు లోటెమ్యాక్స్ క్రింద విక్రయించబడింది. ఇది కంటి శస్త్రచికిత్స, అలెర్జీ కండ్లకలక తర్వాత వాపు చికిత్సకు ఉపయోగించే కార్టికోస్టెరాయిడ్.[1][2] ఇది కంటి చుక్కగా ఉపయోగించబడుతుంది.[1] ఇది 2 వారాల కంటే ఎక్కువ ఉపయోగించరాదు.[1]

సాధారణ దుష్ప్రభావాలు పొడి కన్ను, కంటి నొప్పి, తలనొప్పి.[1] ఇతర దుష్ప్రభావాలలో రుచిలో మార్పు, ముఖం వాపు ఉండవచ్చు.[1] హెర్పెస్ సింప్లెక్స్ కెరాటిటిస్ ఉన్నవారిలో దీనిని ఉపయోగించకూడదు.[2]

లోటెప్రెడ్నోల్ 1980లో పేటెంట్ పొందింది. 1998లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 5 ml NHSకి దాదాపు £6 ఖర్చవుతుంది.[1] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం సుమారు 200 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4] ఇది టోబ్రామైసిన్‌తో కలిపి ఔషధంగా కూడా వస్తుంది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1223. ISBN 978-0857114105.
  2. 2.0 2.1 2.2 "Loteprednol Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2021. Retrieved 24 November 2021.
  3. Fischer, Jnos; Ganellin, C. Robin (2006). Analogue-based Drug Discovery (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 488. ISBN 9783527607495. Archived from the original on 2021-03-21. Retrieved 2020-09-20.
  4. "Loteprednol ophthalmic Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 August 2019. Retrieved 24 November 2021.