ఫైజల్ అలీ దార్
Appearance
వ్యక్తిగత సమాచారము | |
---|---|
Nickname(s) | మాస్టర్ ఫైసల్ |
జననం | బందిపోరా, జమ్మూ, కాశ్మీర్ భారతదేశం |
వృత్తి | ఇంటర్నేషనల్ కోచ్ |
క్రీడ | |
దేశం | భారతదేశం |
క్రీడ | మార్షల్ ఆర్ట్స్ |
ఫైసల్ అలీ దార్ భారతీయ మార్షల్ ఆర్ట్స్ కోచ్, అతను జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం నుండి క్రీడలలో పద్మశ్రీ అవార్డును పొందిన మొదటి వ్యక్తి.[1] యుద్ధ కళల ద్వారా క్రీడలను ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచినందుకు ఆయనకు జాతీయ అవార్డు లభించింది.[2][3]
ఫైజల్ బండిపోరా జిల్లా చెందినవాడు. [4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "From watching martial arts movies to national honour: Story of Faisal Ali Dar, Kashmir's first Padma awardee in sport". The Indian Express (in ఇంగ్లీష్). 2022-01-27. Retrieved 2022-02-06.
- ↑ "Faisal Ali Dar: Why This Padma Award Winner Is Jammu And Kashmir's Pride". Out;look (in ఇంగ్లీష్). Retrieved 2022-02-06.
- ↑ "Faisal Ali Dar: J&K's 1st Padma winner in sport is also a humanitarian champion". The Week (in ఇంగ్లీష్). Retrieved 2022-02-06.
- ↑ "Padma Awards 2022: Martial Arts Kashmiri Coach Faisal Ali Dar Honoured With Padma Shri". News18 (in ఇంగ్లీష్). 2022-01-26. Retrieved 2022-02-06.
- ↑ "Faisal Ali". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2022-02-06.
- ↑ "Padma Shri awardee in sports Faisal Ali says 'still long way to go for him'". ANI News (in ఇంగ్లీష్). Retrieved 2022-02-06.