ఫార్చ్యూన్
స్వరూపం
దస్త్రం:Fortune cover February-March 2021.png | |
సంపాదకుడు | అలిసన్ షాంటెల్ |
---|---|
వర్గాలు | వ్యాపార పత్రిక |
తరచుదనం | సంవత్సరానికి 12 సంచికలు (1929–1978) 24 issues/year (1978–2009) 18 issues/year (2009–2014) 16 issues/year (2014–2017) 12 issues/year (2018-2019) 10 issues/year (2020) 6 issues/year (2021-ప్రస్తుతం) |
ముద్రణకర్త | ఫార్చ్యూన్ మీడియా గ్రూప్ |
మొత్తం కాపీలు (2018) | 852,202[1] |
స్థాపక కర్త | హెన్రీ లూస్ |
స్థాపించిన సంవత్సరం | 1929 |
మొదటి సంచిక | సెప్టెంబరు 1, 1929 |
దేశం | అమెరికా |
కేంద్రస్థానం | న్యూయార్క్ |
భాష | ఆంగ్లం |
ISSN | 0015-8259 (print) 2169-155X (web) |
ఫార్చ్యూన్ ఒక అమెరికాలోని, న్యూయార్క్ కి చెందిన ఒక ప్రపంచ వ్యాపార పత్రిక. దీనిని ఫార్చ్యూన్ మీడియా గ్రూప్ అనే బహుళజాతి మీడియా సంస్థ ప్రచురిస్తుంది.[2] దీనిని 1929 లో హెన్రీ లూస్ స్థాపించాడు. ఇది ప్రపంచ వ్యాపార పత్రికల రంగంలో ఫోర్బ్స్, బ్లూమ్ బెర్గ్ బిజినెస్ వీక్ పత్రికలతో పోటీ పడుతుంది. సుదీర్ఘమైన వివరణలు కలిగిన వ్యాసాలు ప్రచురించడం దీని ప్రత్యేకత.
ఈ పత్రికగా క్రమం తప్పకుండా అత్యధిక ఆదాయం కలిగిన వ్యాపార సంస్థలను ఫార్చూన్ 500 పేరుతో జాబితాలు విడుదల చేస్తుంటుంది. 1955 నుంచి ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉంది.[3] ప్రతి సంవత్సరం ఇది విడుదల చేసే ఇన్వెస్టర్స్ గైడ్ కూడా ప్రత్యేకం.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Audience". Time Inc. Archived from the original on June 8, 2019. Retrieved June 22, 2019.
- ↑ "About Us". fortune.com. Fortune Media IP Limited. Archived from the original on January 1, 2023. Retrieved July 24, 2023.
- ↑ Fry, Erika (June 2, 2014). "What Happened to the First Fortune 500?". Fortune. Archived from the original on August 6, 2014. Retrieved August 2, 2014.
- ↑ Delbridge, Emily (November 21, 2019). "The 8 Best Business Magazines of 2020". The Balance Small Business. New York City: Dotdash. Best for Investors: Fortune. Archived from the original on 2021-04-14. Retrieved February 8, 2020.