నవంబర్ 26
Jump to navigation
Jump to search
నవంబరు 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 330వ రోజు (లీపు సంవత్సరములో 331వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 35 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1949: 1949 నవంబరు 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది.
- 1985: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషి నియమించబడింది.
- 2008: ముంబై తీవ్రవాద దాడులు.
జననాలు
[మార్చు]- 1947: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995)
- 1965: రిడ్లీ జాకబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు
[మార్చు][[దస్త్రం: |thumb|ప్రగడ కోటయ్య]]
- 1975: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు (జ.1910).
- 1984: తుమ్మల దుర్గాంబ, సర్వోదయ కార్యకర్త (జ. 1907).
- 1995: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి (జ.1918).
- 1996: బొమ్మ హేమాదేవి , తొలితరం నవలా రచయిత్రి (జ.1931)
- 1995: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు (జ.1915).
- 1997: మందాడి ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, కథా రచయిత (జ.1935).
- 2006: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి (జ.1926).
- 2008: "ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్" అధిపతి హేమంత్ కర్కరే
- 2008: ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే
- 2008: సీనియర్ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- జాతీయ న్యాయ దినోత్సవం
- సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.
- అంతర్జాతీయ మహిళా మానవ హక్కుల రక్షకుల రోజు.
- జాతీయ పాల దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబరు 26
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబరు 25 - నవంబరు 27 - అక్టోబర్ 26 - డిసెంబర్ 26 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |