నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం
స్వరూపం
నినాదం | ధర్మే సర్వం ప్రతితిష్ఠతమ్ |
---|---|
రకం | భారతదేశ న్యాయ విశ్వవిద్యాలయం |
స్థాపితం | 1998 |
ఛాన్సలర్ | చీఫ్ జస్టిస్ ఆఫ్ హైదరాబాద్ హైకోర్ట్ |
వైస్ ఛాన్సలర్ | ఫైజాన్ ముస్తఫా |
అండర్ గ్రాడ్యుయేట్లు | 480 |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 120 |
స్థానం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
కాంపస్ | 55 ఎకరాలు (22.3 హె.) |
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం(ఆంగ్లం:NALSAR - National Academy for Legal Studies and Research ) తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలోని శామీర్పేట ప్రాంతంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం భారతదేశంలో ఏర్పాటుచేసిన మొట్టమొదటి న్యాయ విశ్వవిద్యాలయం. 2017 లో ద వీక్స్ విడుదల చేసిన సర్వేలో ఈ విద్యాలయం భారతదేశంలో ఉన్న న్యాయ కాలేజీలో రెండవ స్థానంలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]ఈ విశ్వవిద్యాలయం 1998 లో ఏర్పాటుచేయబడింది. ఈ విద్యాలయం మొత్తం 55 ఎకరాలలో, 5 విభాగాలుగా విస్తరించి ఉంది. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఈ విద్యాలయంలో పెద్ద గ్రంథాలయం ఉంది. ఇందులో 27,000 వేలకు పైగా పుస్తకాలు పొందిపరచి ఉన్నాయి.[2][3]
చిత్రమాలిక
[మార్చు]-
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
-
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
-
ముఖ్యమంత్రి తెలుగు గవర్నరు
-
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
మూలాలు
[మార్చు]- ↑ "Undergraduate Study | NALSAR UNIVERSITY OF LAW". nalsar.ac.in (in ఇంగ్లీష్). Archived from the original on 27 జూలై 2019. Retrieved 27 July 2019.
- ↑ "Academic Programmes - LL.M". nalsar.ac.in. Archived from the original on 7 ఆగస్టు 2011. Retrieved 27 జూలై 2019.
- ↑ "Academic Programmes -M.Phil". nalsar.ac.in. Archived from the original on 7 ఆగస్టు 2011. Retrieved 27 జూలై 2019.