Jump to content

జెస్ కెర్

వికీపీడియా నుండి
జెస్ కెర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జెస్సికా మెకెంజీ కెర్
పుట్టిన తేదీ (1998-01-18) 1998 జనవరి 18 (వయసు 26)
వెల్లింగ్టన్, న్యూజిలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
బంధువులుఅమేలియా కెర్ (సోదరి)
రాబీ కెర్ (తండ్రి)
బ్రూస్ ముర్రే (తాత)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 140)2020 జనవరి 27 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2022 డిసెంబరు 17 - బంగ్లాదేశ్ తో
తొలి T20I (క్యాప్ 56)2020 ఫిబ్రవరి 9 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2023 ఫిబ్రవరి 19 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016/17–presentవెల్లింగ్‌టన్ బ్లేజ్
2022–presentలండన్ స్పిరిట్
2022/23బ్రిస్‌బేన్ హీట్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20
మ్యాచ్‌లు 22 16
చేసిన పరుగులు 141 25
బ్యాటింగు సగటు 10.07 8.33
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 28 12*
వేసిన బంతులు 979 281
వికెట్లు 27 12
బౌలింగు సగటు 25.37 22.41
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/23 2/13
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 2/–
మూలం: ESPNCricinfo, 11 February 2023

జెస్ మెకెంజీ కెర్ (జననం 1998, జనవరి 18) న్యూజీలాండ్ క్రికెటర్.[1][2] దేశీయ క్రికెట్‌లో వెల్లింగ్‌టన్ బ్లేజ్ తరపున ఆడుతోంది.

క్రికెట్ రంగం

[మార్చు]

2022 జనవరి 16న, దక్షిణాఫ్రికాతో జరిగిన న్యూజీలాండ్ మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్, మహిళల వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికైంది.[3] 2020 జనవరి 27న న్యూజీలాండ్ తరపున మహిళల వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసింది.[4] అదేనెల తరువాత, ఆస్ట్రేలియాలో జరిగే 2020 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో పేరు పొందింది.[5] 2020 ఫిబ్రవరి 9న దక్షిణాఫ్రికాపై న్యూజీలాండ్ తరపున మహిళల ట్వంటీ 20 ఇంటర్నేషనల్ అరంగేట్రం చేసింది.[6] 2020 జూన్ లో, 2020–21 సీజన్‌కు ముందు న్యూజీలాండ్ క్రికెట్ ద్వారా కెర్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది.[7]

2022 ఫిబ్రవరిలో, న్యూజీలాండ్‌లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికైంది.[8] 2022 జూన్ లో, ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నమెంట్ కోసం న్యూజీలాండ్ జట్టులో కెర్ ఎంపికయ్యాడు.[9] కానీ తర్వాత టోర్నమెంట్ నుండి తప్పుకున్నాడు.[10]

కుటుంబం

[మార్చు]

కెర్ తల్లి జో, తండ్రి రాబీ ఇద్దరూ వెల్లింగ్టన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ దేశీయ స్థాయిలో క్రికెట్ ఆడారు.[11] ఈమె చెల్లెలు అమేలియా కెర్, న్యూజీలాండ్ తరపున ఆడుతున్నది.[12] ఈమె తాత, బ్రూస్ ముర్రే, న్యూజీలాండ్ తరపున టెస్టు క్రికెట్ ఆడాడు.[13] ఈమె కజిన్, సిల్లా డంకన్, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో న్యూజీలాండ్ ( ఫుట్‌బాల్ ఫెర్న్స్ )కు ప్రాతినిధ్యం వహించారు.[14]

క్రికెట్ వెలుపల

[మార్చు]

జెస్ తవా ఇంటర్మీడియట్‌లో ఉపాధ్యాయురాలు, అమేలియా పాఠశాలలో ఆటిస్టిక్ విద్యార్థులకు ఉపాధ్యాయ సహాయకురాలిగా ఉంది.[15]

మూలాలు

[మార్చు]
  1. "Jess Kerr". ESPNCricinfo. Retrieved 16 January 2020.
  2. "Jess Kerr". Cricket Archive. Retrieved 24 January 2020.
  3. "Sophie Devine named New Zealand captain". ESPN Cricinfo. Retrieved 16 January 2020.
  4. "2nd ODI, ICC Women's Championship at Auckland, Jan 27 2020". ESPN Cricinfo. Retrieved 26 January 2020.
  5. "Lea Tahuhu returns to New Zealand squad for T20 World Cup". International Cricket Council. Retrieved 29 January 2020.
  6. "3rd T20I, South Africa Women tour of New Zealand at Wellington, Feb 9 2020". ESPN Cricinfo. Retrieved 9 February 2020.
  7. "Rachel Priest loses New Zealand central contract". ESPN Cricinfo. Retrieved 1 June 2020.
  8. "Leigh Kasperek left out of New Zealand's ODI World Cup squad". ESPN Cricinfo. Retrieved 3 February 2022.
  9. "Eden Carson, Izzy Gaze earn maiden New Zealand call-ups for Commonwealth Games". ESPN Cricinfo. Retrieved 20 May 2022.
  10. "Down, Kerr out of New Zealand's CWG squad; Tahuhu, Green named replacements". ESPN Cricinfo. Retrieved 1 July 2022.
  11. "Schoolgirl Scores Big On The Hawkins Basin Reserve". Cricket Wellington. Retrieved 24 January 2020.
  12. "'I want to be one step ahead of the batters' – Amelia Kerr". International Cricket Council. Retrieved 24 January 2020.
  13. "Women's World Cup – Eight youngsters to watch". International Cricket Council. Retrieved 24 January 2020.
  14. Priscilla Duncan (13 June 2018). "Tweet Number 1006942630138163200". Twitter. Retrieved 24 January 2020. UNBELIEVABLE! My cousin Melie Kerr has just set a WORLD RECORD for the highest score in a one-dayer with 232 not out.. and she's only 17!!!
  15. "White Ferns star Amelia Kerr: From teaching autistic children to three months in a cricket bubble". Stuff (in ఇంగ్లీష్). 2020-09-11. Retrieved 2020-12-24.

బాహ్య లింకులు

[మార్చు]