జీత్ ఉపేంద్ర
Appearance
జీత్ ఉపేంద్ర | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1985 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | దీప్శిఖా నాగ్‌పాల్ (1997–2007; విడాకులు)[1] |
పిల్లలు | వేదిక ఉపేంద్ర వివాన్ ఉపేంద్ర |
జీత్ ఉపేంద్ర భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు. ఆయన 1980 దశకంలో సినీరంగంలో అడుగుపెట్టి, ఆదిత్య పంచోలి హీరోగా నటించిన అభిషేక్, స్కాండల్, డాన్ 2 సినిమాల్లో నటించాడు.[2]
సినిమాలు
[మార్చు]- మేఘ్ధనుష్య
- బేటియో కి భల్లే భల్లే (కార్గిల్ సే కన్యాకుమారి) (2019)
- బాగావత్ (2018)
- లవ్ లాఫ్రు లాగిన్ (2017)
- సాథీ (2017)
- ఆతంక్ (2017)[3]
- చక్రవ్యూ (2016)
- ది లేడీ దబాంగ్ (2015)
- దివ్యానంగి నే హద్ కర్ ది (2010)
- కరమ్ కిస్మెత్ (గుజరాతీ)[4]
- సుహాగ్ (గుజరాతీ)[5]
- ఇషారా – 2008
- హమ్ ప్యార్ తుమ్హి సే కర్ బైఠే – 2002
- పైసా మరో పరమేశ్వర్ – 2002 (గుజరాతీ)
- ఇంతేకమ్ – 2001
- మిస్ 420 – 1998
- మా కి మమతా – 1995
- జాన్నీ వాకర్ – 1992 (మలయాళం)
- పనాః – 1992
- బహరేన్ కె మంజిల్ – 1991
- హుంనే ప్యార్ కీయ – 1991
- అఫ్సణ ప్యార్ కా – 1991
- లకి దుర్గ సరస్వతి – 1991
- దంగా ప్యాసాద్ – 1990
వీడియో ఫిలింస్
[మార్చు]- నాక్లి చెహ్రా – 1989
- డాన్ 2 – 1988
- అభిషేక్ – 1987
- జాజిరా – 1987
- షహదత్ – 1986
- స్కాండల్ – 1985
మూలాలు
[మార్చు]- ↑ "Dipsshikha broke down on the sets..." The Times of India. 21 May 2008. Archived from the original on 16 October 2013. Retrieved 4 April 2013.
- ↑ Jeet Upendra Filmography (2022). "Indian Film History" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
- ↑ The Times of India (2017). "Jeet and Komal's kiss in Aatank" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
- ↑ The Times of India (2017). "Jeet Upendra's Karam Kismet a thriller?" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.
- ↑ The Times of India (13 January 2017). "Jeet Upendra lands six films after Suhaag" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2022. Retrieved 25 July 2022.