Jump to content

గుజరాత్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
గుజరాత్ శాసనసభ
14వ గుజరాత్ శాసనసభ
Coat of arms or logo
State Emblem of Gujarat
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2022 డిసెంబరు 1 నుండి 5 వరకు
తదుపరి ఎన్నికలు
2027
సమావేశ స్థలం
విఠల్ భాయ్ పటేల్ భవన్, గుజరాత్ శాసనసభ, గాంధీనగర్, గుజరాత్, భారతదేశం

గుజరాత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా గుజరాత్ విధానసభ అనేది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం, రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లోని ఏకసభ శాసనసభ.2022 ఎన్నికలలో 182 మంది శాసనసభ సభ్యులు ఏకసభ్య నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికయ్యారు.[1] దీనిని త్వరగా రద్దు చేయకపోతే, దీని పదవీకాలం 5 సంవత్సరాల ఉంటుంది. మొదటి శాసనసభ 1962లో ఎన్నికైంది.[2]

నియోజకవర్గాలు

[మార్చు]

మొదటి గుజరాత్ శాసనసభ 154 స్థానాలతో 1962లోఎన్నికైంది. 1966 లో ఆ సంఖ్య 166కి పెరిగింది. 1971లో ఈ సంఖ్య 182కి పెరిగింది. 2001 భారత జనాభా లెక్కల తర్వాత తదుపరి మార్పులపై 1976లో ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది.[2]

Map of constituencies of Gujarat Legislative Assembly

2008 నుండి ఇప్పటి వరకు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, భారత ఉన్నత న్యాయస్థాన మాజీ న్యాయమూర్తి జస్టిస్ కులదీప్ సింగ్ దాని అధ్యక్షుడిగా ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. 2008లో డీలిమిటేషన్ కమిషన్ ఉత్తర్వు అమలు చేయబడింది.[2] 2008లో ఆ ఆర్డర్ ద్వారా ఏర్పాటుచేయబడిన నియోజకవర్గాల జాబితా ఈ క్రింద వివరింపబడింది.[3]

గుజరాత్ శాసనసభలో ప్రాంతం వారీగా కచ్ జిల్లాలోని అబ్దాస శాసనసభ నియోజకవర్గం 6278కిమీ 2 విస్తీర్ణంతో అతి పెద్ద నియోజకవర్గం కాగా, సూరత్ జిల్లాలోని కరంజ్ శాసనసభ నియోజకవర్గం 4కిమీ 2 విస్తీర్ణంతో అతి చిన్నదిగా ఉంది.[4]

అసెంబ్లీ నియోజకవర్గాల జాబితా

[మార్చు]

2008లో శాసనసభ నియోజకవర్గాల విభజన తర్వాత గుజరాత్ విధానసభ నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది. ప్రస్తుతం 13 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు కేటాయించగా, 27 నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులకు కేటాయించబడ్డాయి.

సంఖ్య పేరు ఓటర్లు (2022)[5] ఓటర్లు
(2017)[6]
జిల్లా [7] లోక్‌సభ

నియోజకవర్గం [7]

పు స్త్రీలు ఇతరులు మొత్తం
1 అబ్దాసా 1,28,507 120,977 0 2,49,484 2,23,787 కచ్ కచ్చ్
2 మాండ్వి 130,353 123,316 0 253,669 2,25,037
3 భుజ్ 145,587 141,359 2 286,948 2,55,860
4 అంజర్ 136,453 130,612 0 267,065 2,29,528
5 గాంధీధామ్ (ఎస్.సి) 165621 146,579 6 312,206 2,77,717
6 రాపర్ 127,970 115,942 2 243,914 2,16,398
7 వావ్ 153,853 138,593 2 292,448 2,57,102 బనస్కాంత బనస్కాంత
8 తారాడ్ 126,819 112,334 2 239,155 2,09,291
9 ధనేరా 137,620 124,780 0 262,400 2,29,012
10 దంతా (ఎస్.టి) 129,406 122,087 3 251,496 2,19,029
11 వడ్గం (ఎస్.సి) 148,041 142,908 1 290,950 2,61,136 పటాన్
12 పాలన్‌పూర్ 144,534 135,314 2 279,850 2,51,440 బనస్కాంత
13 దీసా 147,980 136,080 2 284,062 2,50,833
14 దేవదార్ 129,974 116,080 0 246,054 2,15,498
15 కాంక్రేజ్ 149,958 135,618 1 285,577 2,52,198 పటాన్
16 రాధన్‌పూర్ 153,247 141,689 2 294,938 2,59,055 పాటాణ్
17 చనాస్మా 147,988 137,519 1 285,508 2,59,534
18 పటాన్ 155,745 145,804 13 301,562 2,72,074
19 సిద్ధ్‌పూర్ 137,544 128,111 0 265,655 2,38,205
20 ఖేరాలు 114,625 106,545 1 221,171 2,00,990 మెహేసానా
21 ఉంఝా 119,287 111,120 4 230,411 2,13,263 మహెసానా
22 విస్‌నగర్ 117,991 109,924 1 227,916 2,11,833
23 బెచ్రాజీ 131,184 123,537 16 254,737 2,33,171
24 కడి (ఎస్.సి) 143,725 133,311 2 277,038 2,57,276
25 మెహెసానా 144,747 134,791 2 279,540 2,59,469
26 విజాపూర్ 114,587 108,009 11 222,607 2,09,787
27 హిమత్ నగర్ 140,473 134,820 19 275,312 2,53,254 సబర్‌కాంత సబర్కంటా
28 ఇదార్ (ఎస్.సి) 144,588 138,777 7 283,372 2,59,926
29 ఖేద్‌బ్రహ్మ (ఎస్.టి) 142,184 135,644 5 277,833 2,36,186
30 భిలోడా (ఎస్.టి) 156,603 152,592 13 309,208 2,80,546 ఆరవల్లి
31 మెడసా 135,440 130,595 19 266,054 2,45,869
32 బయాద్ 123,957 118,533 0 242,490 2,23,265
33 ప్రతిజ్ 131,876 123,369 2 255,247 2,37,328 సబర్‌కాంత
34 దహెగాం 110,649 107,596 13 218,258 2,01,423 గాంధీనగర్ అహ్మదాబాద్ తూర్పు
35 గాంధీనగర్ సౌత్ 187,020 176,988 10 364,018 3,05,157
36 గాంధీనగర్ నార్త్ 129,201 122,956 8 252,165 2,32,536 గాంధీనగర్
37 మాన్సా 117,525 110,727 7 228,259 2,12,999 మహెసానా
38 కలోల్ (పంచ్‌మహల్ జిల్లా) 127,085 120,166 2 247,253 2,24,175 గాంధీనగర్
39 విరామగం 154,227 144,671 3 298,901 2,71,166 అహ్మదాబాద్ సురేంద్రనగర్
40 సనంద్ 142,750 134,464 5 277,219 2,43,471 గాంధీనగర్
41 ఘట్‌లోడియా 215,451 203,513 12 418,976 3,52,340
42 వేజల్‌పూర్ 195,104 185,413 16 380,533 3,26,977
43 వత్వ 208,381 180,033 19 388,433 3,11,887 అహ్మదాబాద్ తూర్పు
44 ఎల్లిస్‌బ్రిడ్జ్ 133,179 132,350 4 265,533 2,44,140 అహ్మదాబాద్ పశ్చిమ
45 నారన్‌పురా 127,690 121,120 6 248,816 2,29,840 గాంధీనగర్
46 నికోల్ 136323 117601 8 253932 2,31,586 అహ్మదాబాద్ తూర్పు
47 నరోడా 155220 138465 33 293718 2,64,314
48 ఠక్కర్‌బాపా నగర్ 127362 114249 8 241619 2,23,432
49 బాపునగర్ 107924 97361 13 205298 1,89,648
50 అమ్రైవాడి 156533 137756 8 294297 2,68,373 అహ్మదాబాద్ పశ్చిమ
51 దరియాపూర్ 107070 101294 10 208374 1,95,577
52 జమాల్‌పూర్-ఖాదియా 108303 104719 3 213025 1,98,179
53 మణినగర్ 142832 132477 7 275316 2,51,431
54 దానిలిమ్డా (ఎస్.సి) 135712 125307 14 261033 2,30,680
55 సబర్మతి 144154 130773 16 274943 2,53,585 గాంధీనగర్
56 అసర్వా (ఎస్.సి) 112694 103845 3 216542 2,02,566 అహ్మదాబాద్ పశ్చిమ
57 దస్క్రోయ్ 199438 182852 7 382297 3,11,615 ఖేడా
58 ధోల్కా 128672 121326 2 250000 2,30,940
59 ధంధుకా 142661 127207 1 269869 2,45,475 సురేంద్రనగర్
60 దాసడ (ఎస్.సి) 135493 124850 2 260345 2,37,526 సురేంద్రనగర్
61 లిమ్డి 149191 134381 4 283576 2,59,915
62 వాధ్వన్ 153211 143157 5 296373 2,69,165
63 చోటిలా 135115 122034 9 257158 2,30,619
64 ధంగద్ర 158942 145410 4 304356 2,76,771
65 మోర్బి 146766 135999 2 282767 2,56,015 మోర్బి కచ్ఛ్
66 టంకరా 126270 119324 0 245594 2,24,579 రాజ్‌కోట్
67 వంకనేర్ 143087 133658 1 276746 2,44,664
68 రాజ్‌కోట్ తూర్పు 154370 138813 2 293185 2,60,007 రాజ్‌కోట్
69 రాజ్‌కోట్ వెస్ట్ 177959 172616 5 350580 3,16,710
70 రాజ్‌కోట్ సౌత్ 132228 124922 4 257154 2,42,500
71 రాజ్‌కోట్ రూరల్ (ఎస్.సి) 188200 169701 7 357908 3,00,077
72 జస్దాన్ 132225 120421 0 252646 2,28,824
73 గొండల్ 117308 109371 8 226687 2,13,098 పోర్‌బందర్
74 జెట్‌పూర్ (రాజ్‌కోట్ జిల్లా) 142317 130524 1 272842 2,53,435
75 ధోరజి 137951 128766 1 266718 2,50,620
76 కలవాడ్ (ఎస్.సి) 119284 111489 2 230775 2,15,156 జామ్‌నగర్ జామ్‌నగర్
77 జామ్‌నగర్ రూరల్ 127645 120818 0 248463 2,23,516
78 జామ్‌నగర్ నార్త్ 132812 126561 5 259378 2,18,785
79 జామ్‌నగర్ సౌత్ 116201 112109 7 228317 2,06,582
80 జంజోధ్‌పూర్ 115597 108606 1 224204 2,05,251
81 ఖంభాలియా 152815 145414 8 298237 2,64,794 దేవ్‌భూమి ద్వారక
82 ద్వారక 148579 138671 6 287256 2,62,232
83 పోర్‌బందర్ 133794 128071 5 261870 2,37,908 పోర్‌బందర్ పోర్‌బందర్
84 కుటియానా 114724 107177 1 221902 1,99,281
85 మానవదార్ 128668 117784 0 246452 2,34,814 జునాగఢ్
86 జునాగఢ్ 146565 138332 16 284913 2,56,321 జునాగఢ్
87 విసవదర్ 134098 122390 2 256490 2,40,552
88 కేశోద్ 125476 117407 1 242884 2,25,272 పోర్ బందర్
89 మంగ్రోల్ (జునాగఢ్) 116659 110680 0 227339 2,06,403 జునాగఢ్
90 సోమ్‌నాథ్ 131758 127236 2 258996 2,35,083 గిర్ సోమనాథ్
91 తలాల 118829 113041 3 231873 2,08,194
92 కోడినార్ (ఎస్.సి) 118314 113237 3 231554 2,07,270
93 ఉనా 135108 128271 6 263385 2,33,507
94 ధారి 115044 105521 9 220574 2,11,917 అమ్రేలి అమ్రేలి
95 అమ్రేలి 144703 136779 4 281486 2,68,067
96 లాఠీ 114857 106206 0 221063 2,09,466
97 సావరకుండ్ల 130722 120842 6 251570 2,38,362
98 రాజుల 139385 130657 1 270043 2,46,825
99 మహువా (భావ్‌నగర్ జిల్లా) 122463 116381 3 238847 2,08,956 భావనగర్
100 తలజ 129539 119268 2 248809 2,22,131 భావ్‌నగర్
101 గరియాధర్ 116437 109682 2 226121 2,03,724 అమ్రేలి
102 పాలిటానా 143239 133456 1 276696 2,49,837 భావ్‌నగర్
103 భావనగర్ రూరల్ 151684 139979 2 291665 2,58,637
104 భావనగర్ తూర్పు 133684 128659 3 262346 2,43,565
105 భావనగర్ వెస్ట్ 136049 125652 27 261728 2,41,893
106 గడాడ (ఎస్.సి) 135404 126371 1 261776 2,41,795 బొటాడ్
107 బొటాడ్ 149561 139100 5 288666 2,59,712
108 ఖంభాట్ 119408 111188 1 230597 2,13,702 ఆనంద్ ఆనంద్
109 బోర్సాద్ 132642 124130 5 256777 2,41,957
110 అంక్లావ్ 113040 108058 1 221099 2,04,407
111 ఉమ్రేత్ 136109 130430 1 266540 2,47,255
112 ఆనంద్ 156595 151973 4 308572 2,83,123
113 పేట్లాడ్ 120396 115249 99 235744 2,18,815
114 సోజిత్ర 112265 104954 6 217225 1,99,486
115 మాటర్ 127547 121828 7 249382 2,26,336 ఖేడా ఖేడా
116 నాడియాడ్ 137489 133619 47 271155 2,48,542
117 మెహ్మదాబాద్ 125661 120872 10 246543 2,26,493
118 మహుధ 127102 120337 4 247443 2,23,910
119 థాస్రా 138170 131373 5 269548 2,50,240 పంచమహల్
120 కపద్వాంజ్ 150177 145396 11 295584 2,72,685 ఖేడా
121 బాలసినోర్ 145748 138335 5 284088 2,58,931 పంచమహల్
122 లూనావాడ 145277 138649 2 283928 2,60,748 మహిసాగర్
123 సంత్రంపూర్ (ఎస్.టి) 119047 114167 5 233219 2,08,640 దాహోద్
124 షెహ్రా 132068 125601 0 257669 2,33,401 పంచమహల్ పంచమహల్
125 మోర్వ హడాఫ్ (ఎస్.టి) 113562 110981 0 224543 1,99,749
126 గోద్రా 140258 135779 7 276044 2,52,511
127 కలోల్ (పంచ్‌మహల్ జిల్లా) 131269 124482 1 255752 2,33,692
128 హలోల్ 139927 129723 4 269654 2,49,215 ఛోటా ఉదయపూర్
129 ఫతేపురా (ఎస్.టి) 123462 124485 5 247952 2,10,654 దాహోద్ దాహోద్
130 ఝలోద్ (ఎస్.టి) 132956 132162 6 265124 2,24,394
131 లింఖేడా (ఎస్.టి) 108161 110331 5 218497 1,87,327
132 దాహోద్ (ఎస్.టి) 135744 136881 4 272629 2,35,579
133 గర్బడ (ఎస్.టి) 140502 143604 1 284107 2,33,856
134 దేవగద్బరియా 128826 131930 1 260757 2,22,384
135 సావ్లి 116237 111360 4 227601 2,11,873 వడోదర వడోదర
136 వఘోడియా 125454 118016 3 243473 2,22,082
137 ఛోటా ఉదయపూర్ (ఎస్.టి) 136860 129406 2 266268 2,41,916 ఛోటా ఉదయపూర్ ఛోటా ఉదయపూర్
138 జెట్‌పూర్ (ఛోటా ఉదయపూర్ జిల్లా) (ఎస్.టి) 136551 129339 0 265890 2,44,930
139 సంఖేడ (ఎస్.టి) 139055 133033 2 272090 2,53,685
140 దభోయ్ 116650 111551 0 228201 2,01,868 వడోదర
141 వడోదర సిటీ (ఎస్.సి) 155744 147146 11 302901 2,74,421 వడోదర
142 సయాజిగంజ్ 152933 145318 33 298284 2,73,249
143 అకోటా 138149 134050 96 272295 2,47,729
144 రావుపురా 150472 144927 58 295457 2,73,417
145 మంజల్‌పూర్ 134015 126045 6 260066 2,32,669
146 పద్రా 120578 113683 4 234265 2,15,128 ఛోటా ఉదయపూర్
147 కర్జన్ 107531 103341 11 210883 1,98,209 బారుచ్
148 నాందోడ్ (ఎస్.టి) 117884 113730 1 231615 2,20,199 నర్మద ఛోటా ఉదయపూర్
149 దేడియాపడ (ఎస్.టి) 109180 109692 1 218873 1,93,550 బారుచ్
150 జంబూసర్ 123498 114858 7 238363 2,22,524 భరూచ్
151 వాగ్రా 111192 105860 12 217064 1,98,507
152 ఝగడియా (ఎస్.టి) 129646 125130 7 254783 2,32,305
153 భరూచ్ 146856 140439 16 287311 2,55,324
154 అంక్లేశ్వర్ 128659 117510 16 246185 2,21,057
155 ఓల్పాడ్ 235851 208386 12 444249 3,59,736 సూరత్ సూరత్
156 మంగ్రోల్ (సూరత్) (ఎస్.టి) 112079 108234 3 220316 2,00,778 బార్డోలి
157 మాండ్వి (సూరత్) (ఎస్.టి) 119884 123961 1 243846 2,26,028
158 కామ్రేజ్ 291832 244603 5 536440 4,28,700
159 సూరత్ తూర్పు 108266 105381 17 213664 2,01,331 సూరత్
160 సూరత్ నార్త్ 86032 76751 13 162796 1,57,251
161 వరచా రోడ్ 120735 94564 7 215306 1,98,634
162 కరంజ్ 100923 74879 7 175809 1,61,275
163 లింబయత్ 167272 132373 13 299658 2,59,916 నవసారి
164 ఉధానా 154444 112312 15 266771 2,33,618
165 మజురా 150281 125636 8 275925 2,45,040
166 కతర్గాం 174865 143295 0 318160 2,77,541 సూరత్
167 సూరత్ వెస్ట్ 129179 124509 3 253691 2,22,041
168 చొరియాసి 312337 236203 25 548565 4,16,953 నవసారి
169 బార్డోలి (ఎస్.సి) 136822 126775 4 263601 2,25,423 బార్డోలి
170 మహువ (సూరత్ జిల్లా) (ఎస్.టి) 111009 116190 0 227199 2,14,634
171 వ్యారా (ఎస్.టి) 107626 113243 4 220873 2,07,406 తాపి
172 నిజార్ (ఎస్.టి) 136035 141989 0 278024 2,54,673
173 డాంగ్స్ (ఎస్.టి) 94681 93902 2 188585 1,66,443 డాంగ్ వల్సాద్
174 జలాల్‌పూర్ 118621 113941 11 232573 2,16,288 నవసారి నవసారి
175 నవ్‌సారి 123779 122958 15 246752 2,28,781
176 గాందేవి (ఎస్.టి) 144848 144031 10 288889 2,70,785
177 వాన్సడా (ఎస్.టి) 145707 150143 0 295850 2,74,532 వల్సాద్
178 ధరంపూర్ (ఎస్.టి) 123371 123445 0 246816 2,26,287 వల్సాద్
179 వల్సాద్ 131837 128586 2 260425 2,43,885
180 పార్డి 134834 120261 3 255098 2,20,849
181 కప్రడ (ఎస్.టి) 132339 127906 3 260248 2,32,230
182 ఉంబర్‌గావ్ (ఎస్.టి) 148772 130060 3 278835 2,44,482

మూలాలు

[మార్చు]
  1. "List of constituencies (District Wise) : Gujarat 2022 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
  2. 2.0 2.1 2.2 "Sharing the final delimitation order of Gujarat, and its background | DeshGujarat". web.archive.org. 2023-12-14. Archived from the original on 2023-12-14. Retrieved 2023-12-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Members of 12th Assembly". Gujarat Legislative Assembly. Archived from the original on 2018-12-26. Retrieved 2012-10-24.
  4. "Gujarat Assembly polls Day 1: All you need to know - Voting begins". The Economic Times. Archived from the original on 2021-07-11. Retrieved 2021-07-11.
  5. "All Assembly Constituency Detail". Chief Electoral Officer, Gujarat State. Retrieved 13 September 2022.[permanent dead link]
  6. "Gujarat General Legislative Election 2017". Election Commission of India. Archived from the original on 13 July 2021. Retrieved 11 July 2021.
  7. 7.0 7.1 "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.