గిరిడిహ్ లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
గిరిదిహ్ లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | జార్ఖండ్, బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 24°11′24″N 86°18′0″E |
గిరిదిహ్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, జార్ఖండ్ రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1][2]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గం సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
32 | గిరిదిహ్ | జనరల్ | గిరిడి |
33 | దుమ్రి | జనరల్ | గిరిడి |
34 | గోమియా | జనరల్ | బొకారో |
35 | బెర్మో | జనరల్ | బొకారో |
42 | తుండి | జనరల్ | ధన్బాద్ |
43 | బగ్మారా | జనరల్ | ధన్బాద్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | నాగేశ్వర్ ప్రసాద్ సిన్హా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | క్వాజీ SA మాటిన్ | ఛోటా నాగ్పూర్ సంతాల్ పరగణాస్ జనతా పార్టీ | |
1962 | బటేశ్వర్ సింగ్ | స్వతంత్ర పార్టీ | |
1967 | ఇమ్తేయాజ్ అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | చాపలేందు భట్టాచార్య | ||
1977 | రాందాస్ సింగ్ | జనతా పార్టీ | |
1980 | బిందేశ్వరి దూబే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | సర్ఫరాజ్ అహ్మద్ | ||
1989 | రాందాస్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
1991 | బినోద్ బిహారీ మహతో | జార్ఖండ్ ముక్తి మోర్చా | |
1996 | రవీంద్ర కుమార్ పాండే | భారతీయ జనతా పార్టీ | |
1998 | |||
1999 | |||
2004 | టేక్ లాల్ మహ్తో | జార్ఖండ్ ముక్తి మోర్చా | |
2009 | రవీంద్ర కుమార్ పాండే | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019[3] | |||
చంద్ర ప్రకాష్ చౌదరి | ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ | ||
2024[4] |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary Constituency". Chief Electoral Officer, Jharkhand website. Archived from the original on 2012-02-26.
- ↑ TV9 Telugu (7 May 2024). "జార్ఖండ్ లోక్ సభ నియోజకవర్గాలు". Archived from the original on 7 May 2024. Retrieved 7 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Giridih". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.