కాళిదాస్ సమ్మాన్
Appearance
కాళిదాస్ సమ్మాన్ | |
---|---|
Awarded for | భారతదేశంలో శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, నాటకరంగం, ప్లాస్టిక కళలలో విశిష్టతకు |
Sponsored by | మధ్యప్రదేశ్ |
మొదటి బహుమతి | 1980 |
Last awarded | 2020 |
కాళిదాస్ సమ్మాన్ (హిందీ: कालिदास सम्मान) మధ్య ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతియేటా ప్రదానం చేసే ఒక పురస్కారం. ప్రముఖ సంస్కృతకవి కాళిదాసు పేరిట ఈ పురస్కారాన్ని 1980 నుండి ఇస్తున్నారు. మొదట్లో ఈ పురస్కారం రెండేళ్ళకు ఒకసారి శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, నాటకరంగం, ప్లాస్టిక్ కళల విభాగాలలో ఇచ్చేవారు. 1986-87 నుండి ప్రతియేటా పై నాలుగు విభాగాలలో ఈ పురాస్కారాన్ని ప్రకటిస్తున్నారు. ఈ అవార్డును పై నాలుగు విభాగాలలో ఏదైన ఒక రంగంలో విశిష్టత సాధించినవారికి ఇస్తారు.
పురస్కార గ్రహీతలు
[మార్చు]కాళిదాస్ సమ్మాన్ పురస్కార గ్రహీతల జాబితా:[1]
సంవత్సరం | పురస్కార గ్రహీత పేరు | రంగం |
---|---|---|
1980-81 | సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ | శాస్త్రీయ సంగీతం |
మల్లికార్జున్ మన్సూర్ | శాస్త్రీయ సంగీతం | |
1981-82 | కె. జి. సుబ్రమణ్యన్ | ప్లాస్టిక్ కళలు |
1982-83 | శంభు మిత్ర | నాటకరంగం |
1983-84 | రుక్మిణీదేవి అరండేల్ | శాస్త్రీయ నృత్యం |
1984-85 | కుమార గంధర్వ | శాస్త్రీయ సంగీతం |
1985-86 | రామ్‌కుమార్ | ప్లాస్టిక్ కళలు |
1986-87 | జియా మొహియుద్దీన్ దాగర్ | శాస్త్రీయ సంగీతం |
బిర్జూ మహరాజ్ | శాస్త్రీయ నృత్యం | |
ఇబ్రహీం అల్కాజీ | నాటకరంగం | |
నారాయణ్ శ్రీధర్ బెంద్రే | ప్లాస్టిక్ కళలు | |
1987-88 | పండిట్ రవిశంకర్ | శాస్త్రీయ సంగీతం |
వేదాంతం సత్యనారాయణ శర్మ | శాస్త్రీయ నృత్యం | |
పురుషోత్తం లక్ష్మణ్ దేశ్ పాండే | నాటకరంగం | |
ఎం.ఎఫ్. హుసేన్ | ప్లాస్టిక్ కళలు | |
1988-89 | ఎం.ఎస్. సుబ్బులక్ష్మి | శాస్త్రీయ సంగీతం |
కేలూచరణ్ మహాపాత్ర | శాస్త్రీయ నృత్యం | |
త్రిప్తి మిత్ర | నాటకరంగం | |
తయ్యబ్ మెహతా | ప్లాస్టిక్ కళలు | |
1989-90 | విలాయత్ ఖాన్ | శాస్త్రీయ సంగీతం |
గురు బిపిన్ సింగ్ | శాస్త్రీయ నృత్యం | |
హబీబ్ తన్వీర్ | నాటకరంగం | |
వాసుదేవ్ ఎస్ గాయ్తొండె | ప్లాస్టిక్ కళలు | |
1990-91 | పద్మా సుబ్రహ్మణ్యం | శాస్త్రీయ నృత్యం |
విజయ్ టెండూల్కర్ | నాటకరంగం | |
1991-92 | అలీ అక్బర్ ఖాన్ | శాస్త్రీయ సంగీతం |
రాం నారాయణ్ | శాస్త్రీయ సంగీతం | |
వెంపటి చినసత్యం | శాస్త్రీయ నృత్యం | |
విజయ మెహతా | నాటకరంగం | |
జగదీష్ స్వామినాథన్ | ప్లాస్టిక్ కళలు | |
1992-93 | రామన్ కుట్టి నాయర్ | శాస్త్రీయ నృత్యం |
అమ్మన్నూర్ మాధవ చాక్యర్ | శాస్త్రీయ నృత్యం | |
బాదల్ సర్కార్ | నాటకరంగం | |
ఎస్.హెచ్.రజా | ప్లాస్టిక్ కళలు | |
1993-94 | శాంతారావు | శాస్త్రీయ నృత్యం |
బి.వి. కారంత్ | నాటకరంగం | |
1994-95 | పద్మావతి సాలగ్రాం | శాస్త్రీయ సంగీతం |
కవలం నారాయణ పణిక్కర్ | నాటకరంగం | |
1995-96 | అల్లా రఖా | శాస్త్రీయ వాద్యసంగీతం |
సితారా దేవి | శాస్త్రీయ నృత్యం | |
మన్నా డే | శాస్త్రీయ గాత్రసంగీతం | |
1996-97 | కిషన్ మహారాజ్ | శాస్త్రీయ సంగీతం |
మృణాళినీ సారాభాయ్ | శాస్త్రీయ నృత్యం | |
శ్రీరామ్ లాగూ | నాటకరంగం | |
షీలా భాటియా | నాటకరంగం | |
భూపేన్ ఖఖర్ | ప్లాస్టిక్ కళలు | |
1997-98 | పండిట్ జస్రాజ్ | శాస్త్రీయ సంగీతం |
కళామండలం కళ్యాణికుట్టి అమ్మ | శాస్త్రీయ నృత్యం | |
తపస్ సేన్ | నాటకరంగం | |
అక్బర్ పదమ్సీ | ప్లాస్టిక్ కళలు | |
1998-99 | డి.కె.పట్టమ్మాళ్ | శాస్త్రీయ సంగీతం |
కళానిధి నారాయణన్ | శాస్త్రీయ నృత్యం | |
గిరీష్ కర్నాడ్ | నాటకరంగం | |
అర్పిత సింగ్ | ప్లాస్టిక్ కళలు | |
1999-2000 | హరిప్రసాద్ చౌరాసియా | శాస్త్రీయ సంగీతం |
కె.పి.కిట్టప్ప పిళ్ళై | శాస్త్రీయ నృత్యం | |
సత్యదేవ్ దూబే | నాటకరంగం | |
ఫ్రాన్సిస్ న్యూటన్ సౌజా | ప్లాస్టిక్ కళలు | |
2000-01 | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | శాస్త్రీయ సంగీతం |
రోహిణి భాటే | శాస్త్రీయ నృత్యం | |
జొహ్రా సెహ్గల్ | నాటకరంగం | |
శంఖో చౌధురి | ప్లాస్టిక్ కళలు | |
2001-02[2] | సుమతి ముతత్కర్ | శాస్త్రీయ సంగీతం |
యామినీ కృష్ణమూర్తి | శాస్త్రీయ నృత్యం | |
కె.వి. సుబ్బన్న | నాటకరంగం | |
జోగేన్ చౌధురి | ప్లాస్టిక్ కళలు | |
2002-03 | రహీం ఫహీముద్దీన్ దాగర్ | శాస్త్రీయ సంగీతం |
కుముదినీ లఖియా | శాస్త్రీయ నృత్యం | |
ఖాలిద్ చౌదరి[3] | నాటకరంగం | |
గులాం మొహమ్మద్ షేక్ | ప్లాస్టిక్ కళలు | |
2003-04 | వి.జి.జోగ్ | శాస్త్రీయ సంగీతం |
చంద్రలేఖ[4] | శాస్త్రీయ నృత్యం | |
గురుశరణ్ సింగ్ | నాటకరంగం | |
హిమ్మత్ సింగ్ | ప్లాస్టిక్ కళలు | |
2004-05 | ప్రభా ఆత్రే | శాస్త్రీయ సంగీతం |
రాజకుమార్ సింహజిత్ సింగ్ | శాస్త్రీయ నృత్యం | |
దేవేంద్ర రాజ్ అంకుర్ | నాటకరంగం | |
నాగ్ జీ పటేల్ | ప్లాస్టిక్ కళలు | |
2005-06 | జాకిర్ హుసేన్ | శాస్త్రీయ సంగీతం |
కనక్ రెలె[5] | శాస్త్రీయ నృత్యం | |
రతన్ థియామ్ | నాటకరంగం | |
మన్జీత్ బావా | ప్లాస్టిక్ కళలు | |
2006-07[6] | పుట్టరాజ్ గవాయ్ | శాస్త్రీయ సంగీతం |
సోనాల్ మాన్ సింగ్ | శాస్త్రీయ నృత్యం | |
విమల్ లాథ్ | నాటకరంగం | |
శాంతి దావే | ప్లాస్టిక్ కళలు | |
2007-08 | బల్వంతరాయ్ భట్ | శాస్త్రీయ సంగీతం |
సి.వి.చంద్రశేఖర్[7] | శాస్త్రీయ నృత్యం | |
బాబాసాహెబ్ పురందరే[8] | నాటకరంగం | |
సతీష్ గుజ్రాల్ | ప్లాస్టిక్ కళలు | |
2008-09 | చన్నూలాల్ మిశ్ర] | శాస్త్రీయ సంగీతం |
జైర్మా పటేల్ | ప్లాస్టిక్ కళలు | |
కళామండలం గోపి | శాస్త్రీయ నృత్యం | |
2009-10 | సరోజా వైద్యనాథన్ | శాస్త్రీయ నృత్యం |
ఎన్. రాజం | శాస్త్రీయ సంగీతం | |
2010-11 | అనుపమ్ ఖేర్ | నాటకరంగం |
2012-2013 | కేశవరావ్ సదాశివశాస్త్రి ముసల్‌గావ్‌కర్ | |
2014-15 | రాజ్ బిసారియా | నాటకరంగం |
2015-16 | బన్సీ కౌల్ | నాటకరంగం |
2016-17 | రాంగోపాల్ బజాజ్ [9] | నాటకరంగం |
2017-18 | లక్ష్మి విశ్వనాథన్ [10] | శాస్త్రీయ నృత్యం |
2018 | అంజలీ ఇలా మీనన్[11] | దృశ్య కళలు |
2018 | సురేంద్రవర్మ | నాటకరంగం |
2020 | అరుణా సాయిరాం | శాస్త్రీయ సంగీతం(కర్ణాటక) |
మూలాలు
[మార్చు]- ↑ "Rashtriya Kalidas Samman (in Hindi)". Department of Public Relations, Madhya Pradesh Government. Archived from the original on 23 సెప్టెంబరు 2010. Retrieved 20 మార్చి 2009.
- ↑ "Kalidas award for Yamini Krishnamurthy". The Hindu. 29 August 2001. Archived from the original on 23 October 2010. Retrieved 20 March 2009.
- ↑ "Khalid Choudhary handed over Kalidas Samman". The Times of India. 15 November 2002. Retrieved 18 March 2009.
- ↑ "'Kalidas Samman' for Chandralekha". The Hindu. 19 October 2003. Archived from the original on 4 February 2008. Retrieved 18 March 2009.
{{cite news}}
: CS1 maint: unfit URL (link) - ↑ Paul, G.S. (29 January 2006). "Tryst with Mohiniyattam". The Hindu. Archived from the original on 14 March 2007. Retrieved 18 March 2009.
- ↑ Kidwai, Rashid (11 May 2007). "Sonal in full swing, VIPs walk - Dancer furious after Rajnath & Co leave midway". The Telegraph. Retrieved 20 March 2009.
- ↑ "Chandrasekhar chosen for Kalidas Samman". The Hindu. 22 August 2008. Archived from the original on 26 August 2008. Retrieved 18 March 2009.
- ↑ "Kalidas Samman to Shri Purandare". Department of Public Relations, Madhya Pradesh Government. 20 నవంబరు 2007. Archived from the original on 16 జూలై 2011. Retrieved 18 మార్చి 2009.
- ↑ "Ram Gopal Bajaj to Receive(sic)Kalidas Samman". Archived from the original on 2019-04-12. Retrieved 2023-02-04.
- ↑ "Kalidas Samman award for Lakshmi Vishwanathan".
- ↑ "Artist Anjolie Ela Menon conferred the Kalidas Award". 1 July 2018. Retrieved 2 January 2019.
బయటి లింకులు
[మార్చు]- "Kalidas Award Holders (Classical Dance)". Department of Culture, Government of Madhya Pradesh. Archived from the original on 9 April 2012. Retrieved 8 March 2012.
- "Kalidas Award Holders (Classical Music)". Department of Culture, Government of Madhya Pradesh. Archived from the original on 20 January 2011. Retrieved 8 March 2012.
- "Kalidas Award Holders (నాటకరంగం)". Department of Culture, Government of Madhya Pradesh. Archived from the original on 20 January 2011. Retrieved 8 March 2012.
- "Kalidas Award Holders (Plastic Art)". Department of Culture, Government of Madhya Pradesh. Archived from the original on 18 October 2013. Retrieved 8 March 2012.