Jump to content

ఐందమ్ వేదం

వికీపీడియా నుండి
ఐందమ్ వేదం
జానర్పౌరాణిక థ్రిల్లర్
సృష్టికర్తఎల్. నాగరాజన్
దర్శకత్వంఎల్. నాగరాజన్
సంగీతంరేవా
దేశంతమిళం
అసలు భాషతమిళం
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
ఛాయాగ్రహణంశ్రీనివాసన్ దేవరాజన్
ఎడిటర్రెజీష్ ఎం.ఆర్
ప్రొడక్షన్ కంపెనీఅభిరామి మీడియా వర్క్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ5
వాస్తవ విడుదల25 అక్టోబరు 2024 (2024-10-25) –
ప్రస్తుతం

ఐందమ్ వేదం 2021లో తమిళలో విడుదలైన పౌరాణిక థ్రిల్లర్ వెబ్ సిరీస్‌. అభిరామి మీడియా వర్క్స్ బ్యానర్‌పై సాయి ధన్షిక , సంతోష్ ప్రతాప్ , వివేక్ రాజ్‌గోపాల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్‌ కు ఎల్. నాగరాజన్ దర్శకత్వం వహించగా 25 అక్టోబర్ 2024న జీ5 ఓటీటీలో తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[1][2][3]

నటీనటులు

[మార్చు]

ఎపిసోడ్‌లు

[మార్చు]
నం.

మొత్తం

సీజన్‌ పేరు దర్శకత్వం
1 1 "ది బాక్స్" ఎల్.నాగరాజన్
2 1 "ది మిస్టీరియస్ డెస్టినేషన్" ఎల్.నాగరాజన్
3 1 "కోడెక్స్" ఎల్.నాగరాజన్
4 1 "భీజ మంత్రం" ఎల్.నాగరాజన్
5 1 "కోడెక్స్‌ను అర్థంచేసుకోవడం" ఎల్.నాగరాజన్
6 1 "ఫ్యూచర్ రిటన్ ఇన్ ది పాస్ట్" ఎల్.నాగరాజన్
7 1 "ది రిడిల్" ఎల్.నాగరాజన్
8 1 "ది ఫిఫ్త్ వేద" ఎల్.నాగరాజన్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (25 October 2024). "రివ్యూ: ఐందమ్‌ వేదం.. ఈ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?". Retrieved 25 October 2024.
  2. The New Indian Express (24 October 2024). "INTERVIEW | The worlds of 'Marmadesam' and 'Aindham Vedham' are similar: Naga" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.
  3. Hindustantimes Telugu (25 October 2024). "ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చేసిన తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్." Retrieved 25 October 2024.

బయటి లింకులు

[మార్చు]