ఇన్స్‌పెక్టర్ ప్రతాప్
Jump to navigation
Jump to search
ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ | |
---|---|
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
రచన | ఎం.వి.ఎస్.హరనాథరావు (మాటలు) |
స్క్రీన్ ప్లే | ముత్యాల సుబ్బయ్య |
కథ | కృష్ణ చిత్ర యూనిట్ |
నిర్మాత | వై. అనిల్ బాబు |
తారాగణం | నందమూరి బాలకృష్ణ, శరత్‌బాబు, విజయశాంతి |
ఛాయాగ్రహణం | నందమూరి మోహనకృష్ణ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | కృష్ణ చిత్ర |
విడుదల తేదీ | 15 జనవరి 1988 |
సినిమా నిడివి | 149 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఇన్స్పెక్టర్ ప్రతాప్ 1988, జనవరి 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. కృష్ణ చిత్ర పతాకంపై వై. అనిల్ బాబు నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, శరత్‌బాబు, విజయశాంతి నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది.[1][2][3]
నటవర్గం
[మార్చు]- నందమూరి బాలకృష్ణ (ఇన్స్పెక్టర్ ప్రతాప్)
- విజయశాంతి (చుక్క)
- కైకాల సత్యనారాయణ (విశ్వరూపం)
- కొంగర జగ్గయ్య (కమీషనర్)
- గొల్లపూడి మారుతీరావు (లాయర్ రమనాథమ్)
- రాళ్ళపల్లి (నరహరి)
- గిరిబాబు (మురహరి)
- శరత్ బాబు (క్రాంతి)
- నర్రా వెంకటేశ్వరరావు (సిఐ)
- తమ్మారెడ్డి చలపతిరావు (పకీర్)
- నిళల్గల్ రవి (రాంకీ)
- ప్రసాద్ బాబు (ప్రసాద్)
- పి. జె. శర్మ (ఐజి)
- భీమీశ్వరరావు (జగన్నాథం)
- సుత్తివేలు (కానిస్టేబుల్ రంగయ్య)
- పొట్టి ప్రసాద్
- చిట్టిబాబు
- రమణా రెడ్డి
- సిహెచ్ కృష్ణమూర్తి (కానిస్టేబుల్)
- ఈశ్వరరావు
- విద్యాసాగర్ రాజు
- శ్రీవిద్య (జానకి)
- వరలక్ష్మీ (బేబి)
- ముచ్చర్ల అరుణ
- వై. విజయ
సాంకేతికవర్గం
[మార్చు]- కళ: మేకపోతుల సోమనాథ్, ఎం.వి. రమణబాబు
- డ్యాన్స్: రఘ
- పోరాటాలు: రాజు
- మాటలు: ఎం.వి.ఎస్.హరనాథరావు
- సంగీతం: కె. చక్రవర్తి
- కథ: కృష్ణ చిత్ర యూనిట్
- కూర్పు: గౌతంరాజు
- ఛాయాగ్రహణం: నందమూరి మోహనకృష్ణ
- సమర్పణ: వై. హరికృష్ణ
- నిర్మాత: వై. అనిల్ బాబు
- దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
- నిర్మాణ సంస్థ: కృష్ణ చిత్ర
- విడుదల తేది: 1988 జనవరి 15
పాటలు
[మార్చు]ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ | ||||
---|---|---|---|---|
సినిమా by చక్రవర్తి | ||||
Released | 1987 | |||
Genre | పాటలు | |||
Length | 24:24 | |||
Label | లియో ఆడియో | |||
Producer | చక్రవర్తి | |||
చక్రవర్తి chronology | ||||
|
ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించగా, జాలాది రాజారావు, సి. నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామమూర్తి పాటలు రాశారు. లియో ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]
క్రమసంఖ్య | పాట పేరు | రచన | గాయకులు | నిడివి |
---|---|---|---|---|
1 | "అలా చూడబోకు మామమచ్చి మామమచ్చి" | సింగిరెడ్డి నారాయణరెడ్డి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | 4:14 |
2 | "నిన్నేడో చూసిన గుర్తుంది ఔ ఔ నాకేదో జరిగిన" | జాలాది | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:04 |
3 | "రంగరంగ వైభోగంగా నింగి నేల పెళ్లాడంగా" | జాలాది | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 3:50 |
4 | "తుంటరివాడా నీకు నాకు కట్" | వేటూరి | పి. సుశీల | 3:59 |
5 | "హై తాగుముచ్చు నాయాలా" | జాలాది | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:09 |
6 | "తకదీం ధీం త తక తై తొమ్ ధ" | జాలాది | మనో, పి. సుశీల | 4:08 |
7 | "వందే ముకుందం అరవింద (శ్లోకం)" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
[మార్చు]- ↑ "Heading". Chithr.com.[permanent dead link]
- ↑ "Heading-2". Nth Wall. Archived from the original on 2015-01-29. Retrieved 10 August 2020.
- ↑ "Heading-3". gomolo. Archived from the original on 2016-03-04. Retrieved 2020-08-10.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఇన్స్పెక్టర్ ప్రతాప్ - 1988". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 ఏప్రిల్ 2020. Retrieved 10 August 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- 1988 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- నందమూరి బాలకృష్ణ సినిమాలు
- 1988 తెలుగు సినిమాలు
- ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన సినిమాలు
- చక్రవర్తి సంగీతం కూర్చిన పాటలు
- విజయశాంతి నటించిన సినిమాలు
- శరత్ బాబు నటించిన సినిమాలు
- సత్యనారాయణ నటించిన సినిమాలు
- జగ్గయ్య నటించిన సినిమాలు
- గొల్లపూడి మారుతీరావు నటించిన సినిమాలు
- గిరిబాబు నటించిన సినిమాలు
- సుత్తి వేలు నటించిన సినిమాలు
- పొట్టి ప్రసాద్ నటించిన సినిమాలు
- రాళ్ళపల్లి నటించిన సినిమాలు