తెలుగు వర్ణమాలలో అచ్చుల జాబితా
స్వతంత్రమైన ఉచ్చారణ కలిగిన తెలుగు అక్షరాలను అచ్చులు అంటారు. ఈ పేజీ తెలుగు వర్ణమాలలోని అచ్చులను, ఉభయాక్షరాలను, వాటి లక్షణాలను జాబితా వేస్తుంది.
జాబితా
[మార్చు]అక్షరం | రకం | ఉచ్చారణా లక్షణాలు | అంతర్జాతీయ వర్ణమాలలో సంకేతం | IAST | ISO 15919 | ఉచ్చారణ (రికార్డింగ్) | అక్షర రూపం | విశేషాలు |
---|---|---|---|---|---|---|---|---|
అ | అచ్చు | నాలిక ఎత్తు: ఉప-వివృత
నాలిక వెనుకపాటు: మధ్య పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య కాలం: హ్రస్వం |
[ɐ] | [a] | [a] | |||
ఆ | అచ్చు | నాలిక ఎత్తు: వివృత
నాలిక వెనుకపాటు: కంఠ్య పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య కాలం: ధీర్ఘం |
[ɑː] | [ā] | [ā] | |||
ఇ | అచ్చు | నాలిక ఎత్తు: సంవృత
నాలిక వెనుకపాటు: తాలవ్య పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య కాలం: హ్రస్వం |
[i] | [i] | [i] | |||
ఈ | అచ్చు | నాలిక ఎత్తు: సంవృత
నాలిక వెనుకపాటు: తాలవ్య పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య కాలం: దీర్ఘం |
[iː] | [ī] | [ī] | |||
ఉ | అచ్చు | నాలిక ఎత్తు: సంవృత
నాలిక వెనుకపాటు: కంఠ్య పెదవుల సహాయం: ఓష్ఠ్య కాలం: హ్రస్వం |
[u] | [u] | [u] | |||
ఊ | అచ్చు | నాలిక ఎత్తు: సంవృత
నాలిక వెనుకపాటు: కంఠ్య పెదవుల సహాయం: ఓష్ఠ్య కాలం: ధీర్ఘం |
[uː] | [ū] | [ū] | |||
ఋ | అచ్చు | మూర్ధన్యములకు
(నాలుక ముందు భాగాన్ని వెనక్కి వంచి పలికేవి) |
[R] | [R] | [r̥] | |||
ౠ | అచ్చు | |||||||
ఌ | అచ్చు | ఉదాహరణ: కౢప్తము | ||||||
ౡ | అచ్చు | సంస్కృతంలో కూడా వాడుకలో లేదు. పరిపూర్ణత కోసమే చేర్చారు. | ||||||
ఎ | అచ్చు | నాలిక ఎత్తు: అర్ధ సంవృత
నాలిక వెనుకపాటు: తాలవ్య పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య కాలం: హ్రస్వం |
[e] | [e] | లేదు | |||
ఏ | అచ్చు | నాలిక ఎత్తు: అర్ధ సంవృత
నాలిక వెనుకపాటు: తాలవ్య పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య కాలం: ధీర్ఘం |
[eː] | [e] | [ē] | |||
ఐ | అచ్చు | కంఠతాలువు లైన ఎ,ఏ,ఐ లలో ఒకటి. | [ai] | [ai] | [ai] | |||
ఒ | అచ్చు | నాలిక ఎత్తు: అర్ధ సంవృత
నాలిక వెనుకపాటు: కంఠ్య పెదవుల సహాయం: ఓష్ఠ్య కాలం: హ్రస్వం |
[o] | [o] | లేదు | |||
ఓ | అచ్చు | నాలిక ఎత్తు: అర్ధ సంవృత
నాలిక వెనుకపాటు: కంఠ్య పెదవుల సహాయం: ఓష్ఠ్య కాలం: ధీర్ఘం |
[oː] | [o] | [ō] | |||
ఔ | అచ్చు | కంఠోష్ఠ్యం
వక్రతమం |
[au] | [au] | [au] | |||
ఁ (అరసున్న) | అచ్చు | స్వతంత్ర ఉచ్చారణ లేదు. సిద్ధ ఖండ బిందువు అంటారు. | ||||||
ం (సున్న) | అచ్చు |
అచ్చుల చరిత్ర
[మార్చు]మార్చు 2× |
తాలవ్య | ఉప తాలవ్య | మధ్య | ఉప కంఠ్య | కంఠ్య |
సంవృత | |||||
ఉప సంవృత | |||||
అర్ధ సంవృత | |||||
మధ్యస్థ | |||||
అర్ధ వివృత | |||||
ఉప వివృత | |||||
వివృత |
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.